- Home
- Entertainment
- చేతులు పైకెత్తి నడుము వొంపులు చూపిస్తూ శివాత్మిక రాజశేఖర్ నానా రచ్చ.. ఈషారెబ్బా హాట్ కామెంట్
చేతులు పైకెత్తి నడుము వొంపులు చూపిస్తూ శివాత్మిక రాజశేఖర్ నానా రచ్చ.. ఈషారెబ్బా హాట్ కామెంట్
రాజశేఖర్ తనయ శివాత్మిక మరోసారి రెచ్చిపోయింది. తన నడుమందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. సోషల్ మీడియాకి ఫైర్ అంటిస్తుంది. ప్రస్తుతం శివాత్మిక ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

స్టార్ కిడ్ శివాత్మిక హాప్ శారీలో హోయలు పోయింది. చేతులు పైకెత్తి కొంగు చాటు నడుమందాలను చూపిస్తుంది. నడుము మడతల్లోని ఘాటుని నెటిజన్లకి పరిచయం చేసింది శివాత్మిక.
ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాత్మిక ఇంతటి బోల్డ్ గా కనిపించడంతో నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు.
ఈ సందర్భంగా మరో నటి ఈషా రెబ్బా పెట్టిన కామెంట్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతుంది. శివాత్మిక గ్లామర్ ఫోటోలను చూసి ఈషా పోస్ట్ పెట్టింది.
ఇందులో ఆమె `హాట్.. హాటీ.. హాట్టర్.. హాటెస్ట్` అని పేర్కొంది. దీంతో ఓ తోటి ఫ్రెండ్, హీరోయినే ఇలాంటి హాట్ కామెంట్ పెడితే ఇక కుర్రాళ్ల పరిస్థితేంటి? అని అంటున్నారు నెటిజన్లు.
ఇంతటి హాట్‌నెస్‌ని తట్టుకోవడం కష్టమే అంటున్నారు. హాఫ్ శారీ ట్రెడిషనల్‌కి కేరాఫ్ అయినా..చూడ్డానికి మాత్రం చాలా హాట్‌గా ఉన్నారంటున్నారు శివాత్మిక అభిమానులు.
ఇక `దొరసాని` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది రాజశేఖర్ తనయ శివాత్మిక. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకుంది.
ఆ తర్వాత కాస్త గ్యాప్‌తో ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక.
అక్క శివానీని మించి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతూ తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటోంది శివాత్మిక.