MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
• Home
• Entertainment
• పిల్లలు బంకమట్టి లాంటి వారట..శిల్పా శెట్టి చెబుతున్న ఫిలాసఫీ

పిల్లలు బంకమట్టి లాంటి వారట..శిల్పా శెట్టి చెబుతున్న ఫిలాసఫీ

శిల్సా శెట్టి సాగర కన్యగా తెలుగు ఆడియెన్స్‌ని అలరించిన ఈ సోయగం.. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రియాలిటీ డాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అడపాదడపా పలు చిత్రాల్లో గెస్ట్ గా, ప్రత్యేక సాంగ్‌ల్లో మెరిసింది.

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 30 2020, 08:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

పెళ్ళి తర్వాత ఫ్యామిలీ జీవితానికే పరిమితమైన శిల్పా శెట్టి తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

2009లో వ్యాపారవేత్త, రాజస్థాన్‌ రాయల్స్ కో హోనర్‌ రాజకుంద్రా వివాహం చేసుకున్నాక వీరికి ఇద్దరు సంతానం కలిగారు. వారిలో కుమారుడు వియాన్‌ రాజ్‌కుంద్రాతోపాటు సరోగసి ద్వారా మరో కూతురికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మనిచ్చారు.

37

ప్రస్తుతం వారి బాగోగులు చూసుకుంటోంది శిల్పా. అంతేకాదు వారిని జీవితంలో గొప్పగా మల్చాలని నిర్ణయించుకుంది. తాజాగా ఆ విషయాలను పంచుకుంటూ పిల్లలను బంకమట్టితో పోల్చింది.

47

`పసి పిల్లల మనసు, శరీరం రెండూ బంకమట్టిలాంటిది. మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు. అందుకే చిన్నప్పుడే మంచి అలవాట్లు, మంచి ఆటలు నేర్పిద్దాం` అని తెలిపింది.

57

శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విలు విద్య ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది శిల్పా. గతంలో ఓ సందర్భంలో విలు విద్య నేర్చుకుందట. ఆ వీడియోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని పేర్కొంది.

67

`క్రీడలు పిల్లలకు వ్యాయామంలా ఉపయోగపడతాయని, ఆరోగ్యకరమైన పోటీ అలవాటు చేస్తాయని, ఏదో నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తాయని,  ఎల్లప్పుడు యాక్టివ్‌గా ఉంచుతాయని, ఆటలు ఆడండి అని పిల్లలకు చెప్పడం కంటే మనం ఆడుతుంటే చూసి ఇంకా చురుకుగా నేర్చుకోవడం జరుగుతుంద`ని చెప్పింది.

77

ఇంకా మాట్లాడుతూ, `శుక్రవారంతో ఫిట్‌ ఇండియా ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. తల్లిదండ్రులందరికి చెప్పేది ఏందంటే మీ పిల్లలకు ఏదో ఒక ఆట నేర్పిస్తూనే ఉండండి. మీరూ కూడా నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి` అని పేర్కొంది శిల్పా. ప్రస్తుతం నటిగా రీఎంట్రీ ఇస్తున్న ఈ భామ `నికమ్మా`, `హంగామా 2` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved