MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడం కోసం తెగిస్తున్న లేడీ అసిస్టెంట్ డైరెక్టర్.. గ్లామర్ బాంబులా బికినీ ఫొటోస్

ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడం కోసం తెగిస్తున్న లేడీ అసిస్టెంట్ డైరెక్టర్.. గ్లామర్ బాంబులా బికినీ ఫొటోస్

తారక్ తొలిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం ఇది. అయాన్ ముఖర్జీ దర్శకుడు.ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది, యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి ? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ శత్రువులుగా కనిపిస్తారా ఇలా అనేక ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచేస్తున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 19 2023, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి చిత్రాల లైనప్ మామూలుగా లేదు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నాడు. 

210

ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 మల్టీస్టారర్ చిత్రంలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

310

తారక్ తొలిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం ఇది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. 

 

410

ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది, యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి ? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ శత్రువులుగా కనిపిస్తారా ఇలా అనేక ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచేస్తున్నాయి. 

 

510

అయితే దర్శకుడు ఎన్టీఆర్ కి త్వరగా ఫిమేల్ లీడ్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి జోడిగా నార్త్ బ్యూటీనే ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

610

ఈ క్రమంలో సదరు యంగ్ బ్యూటీకి  ఫొటోస్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. ఆమె ఎవరో కాదు గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారిన శార్వరి వాఘ్. 

 

710

శార్వరి వాఘ్ బాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. బాజీరావు మస్తానీ లాంటి చిత్రాలకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. 

810

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కి హీరోయిన్ గా ఆఫర్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఈ శార్వరినే వార్ 2 లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

910

ఇంటర్నెట్ లో ఈమె గ్లామర్ ఫొటోస్ చూస్తే కుర్రాళ్ళ గుండెల్లో అగ్ని పర్వతం బద్దలు కావడం ఖాయం. బికినిలో ట్రెండీ దుస్తుల్లో బౌండరీలు బ్రేక్ చేస్తూ రెచ్చిపోతోంది. 

1010

శార్వరి చివరిగా బంటి అవుట్ బాబ్లీ 2లో నటించింది. వార్ మొదటి భాగంలో వాని కపూర్ ఎలా హాట్ హాట్ గా మెరిసిందో చూశాం. అంతకి మించేలా గ్లామర్ చూపించేందుకు దర్శకుడు శార్వరిని ఎంపిక చేస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: అదీ రాజమౌళి గొప్పతనం.! అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు పక్కన తిరుగుతున్నారు
Recommended image2
Trisha Krishnan: వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన త్రిష.. ముంబై పెళ్లిలో వైరల్ ఫోటో సంగతేంటి?
Recommended image3
కొడుకులతో ఫస్ట్ ఫారిన్ ట్రిప్.. ఫ్యామిలీతో కలిసి సింగపూర్ లో శివకార్తికేయన్ ఫుల్ ఎంజాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved