షారుక్, అమీర్, సైఫ్...హిందూ మహిళలను వివాహం చేసుకున్న 7గురు స్టార్స్

First Published Nov 26, 2020, 2:09 PM IST

ప్రేమకు కులం,మతం అనే అంతరం ఉండదు. స్టార్స్ అయినా సామాన్యులైనా ప్రేమకు దాసులే. ఇక బాలీవుడ్ లో కులాంతర, మతాంతర వివాహాలు చాలా సహజం. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ హిందూ మహిళలను వివాహం చేసుకున్నారు. హిందూ మహిళలను వివాహం చేసుకున్న 7గురు బాలీవుడ్ స్టార్స్ వీరే

స్టార్ హీరో అమీర్ ఖాన్ రెండవ వివాహంగా స్క్రీన్ రైటర్ మరియు డైరెక్టర్ కిరణ్ రావ్ ని వివాహం చేసుకున్నారు. హిందూ మహిళ అయిన కిరణ్ రావ్- అమీర్ ఖాన్ 2005లో వివాహం చేసుకోగా, వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రముఖ డిజైనర్ గౌరీ చిబ్బర్ ని 1991లో వివాహం చేసుకున్నారు. గౌరీ హిందూ మహిళ కాగా, వీరికి ముగ్గురు సంతానం.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ కరీనా కపూర్ ని వివాహం చేసుకున్నాడు. 2014లో హిందూ కుటుంబానికి చెందిన కరీనాను, సైఫ్ రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్, హీరోయిన్ మలైకా అరోరాను ప్రేమ వివాహం చేసుకున్నారు 1998లో వీరు వివాహం చేసుకోగా, 2017లో విడాకులులు తీసుకొని విడిపోయారు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు.

సల్మాన్ ఖాన్ చిన్న తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. 1998లో సీమా సచ్దేవ్ ని ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

ప్రముఖ నటుడు ఫరీద్ ఖాన్ 2005లో నటాషా మధ్వాని ని వివాహం చేసుకున్నారు. నటాషా కూడా హిందూ మహిళ కాగా, వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.

నటుడు మరియు నిర్మాత జాయేద్ ఖాన్ కూడా హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. 2005లో జాయేద్ ఖాన్ మలైకా పరేఖ్ ని వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?