నలభైల్లోనూ నడుము ఒంపులతో హీటు పుట్టిస్తోంది

First Published 18, Aug 2020, 7:32 PM

గ్లామర్ ప్రియులలో ఊపు, ఉత్సాహం నింపటంలో బ్యూటీ షామా సికందర్ ముందుంటుంది. ఈ భామ అందాల ఆరబోతలో తిరుగులేదు అనిపించుకుంది . 'ప్రేమ్ అగ్గాన్' సినిమాతో మొదలైన ఆమె కెరీర్ కొద్దికాలంలోనే మంచి గ్లామర్ డాల్ అని గుర్తింపు తెచ్చుకుంది. ఇక టీవీ ప్రేక్షకులకు అయితే షామా ఓ ప్రత్యేక అభిమానం ఏర్పరచుకుంది. మరీ ముఖ్యంగా గ్లామర్ పాత్రలకే  ప్రాధాన్యం ఇస్తూ కెరీర్ లో ముందుకు దూసుకువెళ్తుందీ అమ్మడు. రీసెంట్ గా మరోసారి తనేంటో, తన గ్లామర్ ఏంటో చూపించి రసిక ప్రియుల గుండెల్లో రచ్చ రచ్చ చేసిన ఆమె ఫొటోలపై ఓ లుక్కేద్దాం.

రొమాంటిక్ వెబ్ సిరీస్లల్లో నటించిన షామా.. వెండితెర పై కనిపించేందుకు ఎన్ని దారులున్నాయో అన్నీ ప్రయత్నిస్తుంది.

ఆ మధ్య  బోల్డ్ వెబ్ సిరీస్ మాయ లోను తన అందాలతో యువతకు మతులు పోగొట్టింది.అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

తాజాగా సికందర్ భామ ఇంస్టాగ్రామ్ లో ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్విమ్మింగ్ పూల్ లో బికిని వేసుకొని దర్శనమిచ్చింది.

ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమె నటనకన్నా గ్లామర్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని, చెప్పే మాటకు, చేసే పనికి సంభందం ఉందని అంటూంటారు. అందానికి, వయస్సుకు సంభందం లేదని వాదిస్తుంది. అది చెప్పటానికే ఇలాంటి ఫొటోలు వదులుతున్నట్లు చెప్తుంది.

అలాగే తను ఎవరో ఆఫర్ ఇస్తానని ఇలాంటి హాట్ ఫొటోలు దిగటం లేదని చెప్తుంది. తనేంటో ప్రపంచానికి చెప్పాలనిపించినప్పుడల్లా ఇలా ఫొటో షూట్ లలో పాల్గొంటానని అంటుంది.

లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోతో ఆమె మరో సారి మీడియాకు ఎక్కింది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటినీ వాడేసుకుంటోంది షామా సికందర్.

సెక్స్ హాలిక్ వంటి గ్రౌండ్ బ్రేకింగ్ వెబ్ కంటెంట్ చేసి దుమ్ము రేపిన ఈమె కుర్రాళ్లుకు మాత్రం ఓ టైమ్ లో కునుకు పట్టనివ్వలేదు.

సినిమాల కోసం వెయిట్ చేసే బదులు.. అప్పుడప్పుడు ఫోటో షూట్స్ లో కూడా మెరిసిపోతూ మత్తెక్కిస్తూంటుంది. ఆ మధ్యన ఇలాగే లింగరీలో ఓ షూట్ చేసింది ఈ బ్యూటీ. నెట్టెడ్ బ్లాక్ వేర్ లో ఈ సుందరి అందాలను చూడకపోతే.. గ్లామర్ ప్రియులు బోలెడంత కోల్పోయినట్లే అని అంతా ఫీలయ్యారు.

తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు సంగతేమో కానీ ...టీవిలో వస్తున్న సీఐడీ సీరియల్ చూస్తే కనక గుర్తు పట్టేస్తారు అవీ చూడము అంటే....ఏ ఇంటర్నెట్ లో ఇలా ఫొటోలలో చూసి ఉంటారు.

అందాల వడ్డిస్తున్న షామా ఫోటో చూసి కుర్రాళ్ళ మతులు పోతున్నాయి . నాలుగు పదుల వయసులోనూ హీటు పుట్టిస్తున్న షామాని చూస్తే పిచ్చెక్కిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. తన అందాలనుు సోకులుగా మార్చి  ఆర ఆరగా .. ఆరబోయడంలో ఆరితేరింది.

షామా సికిందర్ 'ప్రేమ్ అగ్గాన్' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది. బుల్లితెరపై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.

అయినా ఎందుకనో గ్లామర్ షోకే ఆమెను పరిమితం చేసేసారు. సర్లే ఎక్కడైతే ఏంటి ...మనం చేసేది నటనే కదా అని ఆమె ఫాలో అయిపోతోంది.

Shama Sikander

Shama Sikander

కానీ షామా సికందర్ మాత్రం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేసింది అంటారు ఆమెను ఈ ఫొటోల్లో చూసిన వాళ్లు.

ఈ 38 ఏళ్ల బ్యూటీ.. తక్కువ సినిమాలను చేసిన.. వరుసగా టీవీ సిరీస్ లలో మెరిసింది. డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు ఈమెకు కొట్టిన పిండి.

రీసెంట్ గా ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను తన అందాలతో సెగలు పుట్టించింది షామా.

ఇప్పుటికే  పలు శృంగారభరిత వెబ్ సిరీస్లల్లో యాక్ట్ చేసింది షామా. సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా తన అందాల అరబోత పోగ్రాం ఎప్పటికప్పుడు పెట్టుకుంటోంది.

ముఖ్యంగా ఆమె థైస్ అంటే కుర్రాళ్లకు యమ పిచ్చి. బాత్ టబ్ లో ఆమె కూర్చుని గులాబి రేకలతో రచ్చ చేస్తుంటే ఇక ఆ ఆనందాన్ని ఆపుకోవటం కష్టం. అందుకే ఆ ఫొటోలు తెగ వైరల్ అవతున్నాయి.

ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటిలోను మెరిసిపోయే అవకాశం అందరికీ దక్కదు.

మ్యూజిక్ వీడియోలలో కనిపించిన అనుభవం ఈ సికందర్ బ్యూటీకి ఉంది. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో షామా తన అందాల పొంగుల పరువాలను బాత్ టబ్ లో కురిపించింది. తడిసిన గులాబీ పువ్వులా అమ్మడి పోజిచ్చింది.

ఇలా ఈ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. ఆ సొగసులు ఆరాధించకుండా ఏ ఫ్యాన్ అయినా ఉండగలడా చెప్పండి.

ఇక ఈ బ్యూటీ 2019గానూ 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్' అవార్డులను సొంత చేసుకుంది. ఆ రేంజ్ లో పాపులర్ అవుతుంది ఈ బోల్డ్ బ్యూటీ.

ఫ్యాన్స్ మాత్రం బాత్ టబ్ లో బ్యూటీ కసి చూపులకు హీటెక్కిపోతున్నారు. కొందరు వయస్సుపాటు లావెక్కుతారు. మరికొందరు అందమెక్కుతారు. అలా ప్రౌఢగా మారేకొలదీ తన అందాలని పదునెక్కించుకుంటూ, ఆ విషయం పది మందికు చెప్తూ పరవశించి పోతోంది ముద్దుగుమ్మ.

ఫ్యాన్స్ మాత్రం బాత్ టబ్ లో బ్యూటీ కసి చూపులకు హీటెక్కిపోతున్నారు. కొందరు వయస్సుపాటు లావెక్కుతారు. మరికొందరు అందమెక్కుతారు. అలా ప్రౌఢగా మారేకొలదీ తన అందాలని పదునెక్కించుకుంటూ, ఆ విషయం పది మందికు చెప్తూ పరవశించి పోతోంది ముద్దుగుమ్మ.

తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు సంగతేమో కానీ ...టీవిలో వస్తున్న సీఐడీ సీరియల్ చూస్తే కనక గుర్తు పట్టేస్తారు అవీ చూడము అంటే....ఏ ఇంటర్నెట్ లో ఇలా ఫొటోలలో చూసి ఉంటారు.

తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు సంగతేమో కానీ ...టీవిలో వస్తున్న సీఐడీ సీరియల్ చూస్తే కనక గుర్తు పట్టేస్తారు అవీ చూడము అంటే....ఏ ఇంటర్నెట్ లో ఇలా ఫొటోలలో చూసి ఉంటారు.

లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోతో ఆమె మరో సారి మీడియాకు ఎక్కింది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటినీ వాడేసుకుంటోంది షామా సికందర్.

లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోతో ఆమె మరో సారి మీడియాకు ఎక్కింది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటినీ వాడేసుకుంటోంది షామా సికందర్.

1981లో పుట్టిన ఈ సుందరి 39 ఏళ్లు వచ్చాయి. కానీ 29 ఏళ్ల అమ్మాయిలతో అందాల పోటీ పెట్టుకుంటుంది. పోటీతోనే ఆగదు..అందులో గెలవటమూ ఆమెకు అందంతో పెట్టిన విద్యే.

అదేంటో తొలి రోజుల్లో టీవి సీరియల్స్ చేసేటప్పుడు ఈ అందం ఏ మాత్రం కనపడలేదు. యహీ మేరా లైఫ్ హై (2003-2005) సీరియల్ చేసే రోజుల్లో చూసిన వారు ఈమెను గుర్తు చేసుకోవాలి..తప్ప గుర్తుకు రానంతగా మారిపోయింది.

అడపా దడపా సినిమాలను చేస్తూండే ఈ అందాల సుందరి... వరుసగా టీవీ సిరీస్ లలో  మాత్రం కనపడతూ ఉంటుంది. సినిమాల కోసం వెయిట్ చేస్తూ కాలం, అందం వృధా చేయటం ఎందుకు, అంది వచ్చిన ఆఫర్ ని ఒడిసి పట్టుకుని రెచ్చిపోవటమే తన లక్ష్యం అంటుంది.

అంతేనా సీఐడీ అంటూ సుదీర్ఘంగా సాగుతున్న హిందీ సిరీస్ షామా సికందర్ యాక్ట్ చేసింది. ఆ సీరిస్ ఆమెకు ఓ రేంజిలో పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆఫర్స్ అంటారా..ఎప్పుడూ కంటిన్యూగా వస్తున్నాయంటుంది. అయితే సినిమాల్లో కనపడితేనే కదా క్రేజ్ ..ఆ అదృష్టం తక్కువే అని తేలుస్తుంది.

loader