MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీచ్ లో షాలినీ పాండే గ్లామర్ మెరుపులు.. టాప్ అందాలతో హీటు పెంచుతున్న యంగ్ బ్యూటీ!

బీచ్ లో షాలినీ పాండే గ్లామర్ మెరుపులు.. టాప్ అందాలతో హీటు పెంచుతున్న యంగ్ బ్యూటీ!

యంగ్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey) బ్యాక్ టు బ్యాక్ వేకేషన్స్, టూర్స్ కు వెళ్తూ రిల్సాక్స్ అవుతోంది. తాజాగా బీచ్ లో కనువిందు చేసిన ఈ బ్యూటీ గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 27 2022, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ బ్యూటీ షాలినీ పాండే తొలిచిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బోల్డ్  పెర్ఫామెన్స్ తో  యూత్ ను సైతం తనవైపు తిప్పుకుంది. మోడల్ గా కేరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం హీరోయిన్ గా దూసుకుపోతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో వెండితెరపైకు పరిచయం అయిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ బ్యూటీ తన పెర్ఫామెన్స్ తో వరుసగా ఆఫర్లను దక్కించుకుంది.
 

36

బిగ్ స్క్రీన్ పైకి వచ్చినా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్  చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 

46

కోవిడ్ తర్వాత ఈ బ్యూటీకి క్రమంగా ఆఫర్లు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది ‘జయేష్ బాయ్ జోర్దార్’తో అలరించింది. ఇక ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయింది. తెలుగులో చివరిగా ‘నిశబ్దం’ చిత్రంలో నటించి అలరించింది. ప్రస్తుతం వరుసగా హిందీ చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది.
 

56

సినిమాల జోరుపెద్దగా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ తో పాటు నెటిజన్లను కూడా అలరిస్తూనే వస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుందీ బ్యూటీ. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

66

తాజా ఫొటోల్లో షాలినీ పాండే బీచ్ లో పరువాలను ప్రదర్శిస్తూ కనువిందు చేసింది. స్లీవ్ లెస్ మినీ టాప్ లో టాప్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. యంగ్ బ్యూటీ హాట్ హాట్ అందాలకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బోల్డ్ బ్యూటీ గ్లామర్ ను పొగుడుతూ  పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Recommended image2
Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది
Recommended image3
Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved