MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్న షాలిని పాండే.. బోటింగ్ చేస్తూ స్టన్నింగ్ ఫిగర్ తో రచ్చ

గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్న షాలిని పాండే.. బోటింగ్ చేస్తూ స్టన్నింగ్ ఫిగర్ తో రచ్చ

తాజాగా షాలిని పాండే ఘాటైన గుంటూరు మిర్చి తరహాలో ఘాటెక్కిస్తోంది. బోటింగ్ చేస్తూ బిగుతైన రెడ్ టాప్ లో షాలిని పాండే అదరహో అనిపిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 22 2023, 09:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది. 

28

నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.  

 

38

అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. 

 

48

అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది. 

58

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. 

68

తాజాగా షాలిని పాండే ఘాటైన గుంటూరు మిర్చి తరహాలో ఘాటెక్కిస్తోంది. బోటింగ్ చేస్తూ బిగుతైన రెడ్ టాప్ లో షాలిని పాండే అదరహో అనిపిస్తోంది. ఆమె నాజూకైన ఫిగర్ కి యువత ఫిదా అవుతున్నారు. 

78

కుర్రాళ్ళ నరాలు జివ్వుమని లాగేలా షాలిని పాండే హాట్ షోకి తెరతీసింది. నెవర్ బిఫోర్ అనిపించేలా విరహంతో రెచ్చిపోయింది. స్టైలిష్ గా షాలిని పాండే బోట్ లో వివరిస్తూ కుర్రాళ్ళకి అందాలతో మైకం తెప్పిస్తోంది. 

88

ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved