MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెగించిన షాలిని పాండే.. బాటమ్ యాంగిల్ లో కెమెరా, లోదుస్తులు చూపిస్తూ దారుణంగా బోల్డ్ షో

తెగించిన షాలిని పాండే.. బాటమ్ యాంగిల్ లో కెమెరా, లోదుస్తులు చూపిస్తూ దారుణంగా బోల్డ్ షో

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. 

Sreeharsha Gopagani | Published : Jun 07 2023, 05:25 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది. 

28
Asianet Image

నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.  

38
Asianet Image

అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. 

 

48
Asianet Image

అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది. 

58
Asianet Image

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. 

68
Asianet Image

తాజాగా షాలిని పాండే పద్ధతులన్నీ పక్కన పెట్టి పూర్తిగా తెగించేసింది. బికినీ తలపించే విధంగా ఉన్నబ్లాక్ షార్ట్ లో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది.అలాగే క్లీవేజ్ అందాలు ప్రదర్శించేలా ఉన్న టాప్ మరో ఎత్తు. 

78
Asianet Image

కుర్రాళ్ళ నరాలు జివ్వుమని లాగేలా షాలిని పాండే హాట్ షోకి తెరతీసింది. నెవర్ బిఫోర్ అనిపించేలా విరహంతో రెచ్చిపోయింది. ఏకంగా బాటమ్ యాంగిల్ లో కెమెరా పెట్టి తన లోదుస్తులు చూపిస్తున్న విధానం కుర్రాళ్ళకి షాకిచ్చే విధంగా ఉంది. 

88
Asianet Image

ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories