MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నెటిజన్ కు షాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ కూతురు, బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తే..?

నెటిజన్ కు షాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ కూతురు, బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తే..?

ఓనెటిజన్ కు చుక్కలు చూపించింది బాలీవుడ్ బాద్ షా..షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. తన పర్సనల్ విషయాల గురించి షాకింగ్ క్వాశ్చన్ వేసిన నెటిజన్ కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది బ్యూటీ. ఇంతకీ ఏమంటుందంటే...?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 30 2023, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

షారుఖ్ ఖాన్ గురించి.. ఆయన ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ డమ్ తో పాటు... సోషల్ మీడియా ఇమేజ్ కూడా సాధించారు షారుఖ్ పిల్లలు. పలు విషయాలలో ఎప్పటికప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వార్తల్లో నిలిచారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
suhana khan

suhana khan

హీరోయిన్లను మించిన ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంటుంది సుహానా ఖాన్. ఆమె అందంతో నెట్టింట్ట రచ్చ చేస్తుంది. పలు కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేస్తుంటుంది బ్యూటీ. తన పై ట్రోల్ చేసేవారికి కూడా అంతే స్రాంగ్ గా సమాధానం చెపుతుంటుంది. అయితే ఈక్రమంలో ఆమె తాజాగా ఓ నెటిజన్ కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. 

36
sha rukh khan and suhana khan

sha rukh khan and suhana khan

సుహానా ఖాన్ కు  సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ కిడ్ గా ఆమె ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో సుహానా చాలా యాక్టివ్ గా ఉంటుంది. మరోవైపు ఆమె తెరంగేట్రం చేసిన 'ది ఆర్చీస్' డిసెంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సుహానా పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటోంది.

46

తాజగా 'వోగ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. ఇతర అమ్మాయిలతో మీ బోయ్ ఫ్రెండ్ డేటింగ్ చేయడం, మిమ్మల్ని మోసం చేయడం వంటి వాటిని మీరు గుర్తిస్తే ఏం చేస్తారని ఆమెను ప్రశ్నించారు. దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు ప్రశ్నకే షాక్ అయితే ఆమె చెప్పిన సమాధానానికి ఇంకా షాక్ అవుతారు. 

56

 ఈ ప్రశ్నకు సుహానా స్పందిస్తూ... ఏమత్రం తడుముకోకుండా..  అతన్ని వదిలేస్తానని  డైరెక్ట్ గా చెప్పేసింది.  కేవలం ఒక అమ్మాయిని మాత్రమే ప్రేమించే వ్యక్తిని మాత్రమే తాను ఇష్టపడతానని తెలిపింది. 

66

ది ఆర్చీస్'లో సుహానాతో పాటు ఖుషి కపూర్, అగస్త్య నంద, మిహిర్ అహూజా, సింగర్ ఆదితి సైగల్, వేదాంగ్ రైనా తదితరులు నటించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. షారుఖ్ తనయ కావడంతో.. ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ గట్టిగా ఉన్నట్టు తెలుస్తోందతి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved