దర్శకురాలు: కిరణ్ రావు
గ్రామీణ భారతదేశంలో పితృస్వామ్యం, స్వీయ-ఆవిష్కరణపై ఇది ఒక వ్యంగ్యాస్త్రం. ఈ కథ మిమ్మల్ని నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది.
దర్శకురాలు: గౌరీ షిండే
ఒక గృహిణి తన ఆత్మగౌరవాన్ని ఎలా తిరిగి సంపాదించుకుందో చెప్పే అద్భుతమైన కథ ఇది. ఇందులో శ్రీదేవి నటించి ఆకట్టుకుంది.
దర్శకురాలు: మేఘనా గుల్జార్
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించింది.
దర్శకురాలు: అన్వితా దత్
తల్లితో ఓ కూతురికున్న సంక్లిష్టమైన సంబంధం, విజయం కోసం ఆమె పడే తపనను ఈ సినిమా చూపిస్తుంది. ఇందులో `యానిమల్` ఫేమ్ డిమ్రి తృప్తి మెయిన్‌లీడ్ చేసింది.
దర్శకురాలు: అలంకృత శ్రీవాస్తవ
సమాజం చూడని నలుగురు మహిళల రహస్య జీవితాలు, వారి కోరికల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో కొంకణా సేన్ గుప్తా మెయిన్ లీడ్ చేసింది.
తన దేశం కోసం ఓ మహిళ చేసిన త్యాగాన్ని, ఆమె ధైర్యాన్ని చూపించే స్పై థ్రిల్లర్ ఇది. ఇందులో అలియాభట్ నటించింది.
దర్శకురాలు: ఆరతి కడవ్
పెళ్లి తర్వాత అత్తారింట్లో ఓ మహిళ తన కలల కోసం, గుర్తింపు కోసం ఎదుర్కొన్న సమస్యల కథ ఇది. ఇందులో సాన్య మల్హోత్రా మెయిన్ లీడ్ చేసింది.
ఇండియన్ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్ పాయింట్ ఒక్కటే
Wedding Traditions: మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెలబ్రిటీలు
Anasuya: నో మేకప్ లుక్‌లో అనసూయ.. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే?
Thanuja Puttaswamy: అందం, అభినయంతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ