వైరల్ ఫోటోలు: సూపర్ స్టార్ కూతురు ఇంత హాట్‌గానా!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తరుచూ వార్తల్లో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది సుహానా. తాజా లాక్ డౌన్ సమయంలో హాట్ హాట్ సుహానా ఫోటోలు వైరల్‌గా మారాయి.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇన్నాళ్లు చిన్నారిగా కనిపించిన షారూఖ్ కూతురు గ్లామరస్ లుక్‌లోకి మారుతోంది.

ప్రస్తుతం సుహానా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంట్రస్టింగ్ ఫోటోలను షేర్ చేయటంతో పాటు వాటికి ఆసక్తికర కామెంట్లు జోడించటం సుహానాకు అలవాటు.

లండన్‌లో చదువుకుంటున్న సుహానా ప్రస్తుతం ముంబైలోనే ఉంటుంది. లాక్ డౌన్‌కు కొద్ది రోజులు ముందే ముంబై వచ్చేసింది సుహానా.

తండ్రి బాటలోనే సుహాన కూడా నటిగా ప్రూవ్ చేసుకునేందుకు తాపత్రేయ పడుతోంది. ఇప్పటికే తన కాలేజ్‌లో పలు షోస్‌లో నటించింది సుహానా.

ఇంకా వెండితెర అరంగేట్రం చేయకపోయినా షారూఖ్ కూతురిగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది సుహానా.

గతంలో తన కూతురి గురించి ఓ షోలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు షారూఖ్. ఎవరైనా నా కూతురి లిప్స్ మీద ముద్దు పెడితే, ఆమె పెదవులను చీరేస్తా అంటూ కామెంట్ చేశాడు.

మరో ఇంటర్వ్యూలో తన కూతురితో డేట్ చేసే వ్యక్తి చాలా మంచి వాడై ఉండాలన్నాడు షారూఖ్.

18 ఏళ్ల వయసులోనే వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిసింది సుహానా ఖాన్. ఈ మ్యాగజైన్‌ను స్వయంగా షారూఖ్ ఖాన్ లాంచ్ చేయటం విశేషం.

షారూఖ్ ఖాన్ వ్యాక్స్ స్టాట్యూ ఇనాగరేషన్ సందర్భంగా కూడా సుహానా సందడి చేసింది.

షారూఖ్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాదిన్నరగా సూపర్ స్టార్ సినిమాలు చేయకుండా ఇంటికే పరిమితమయ్యాడు.