తరచూ నగ్నంగా పడుకుంటాం.. కానీ ఆ రోజు మాత్రం: సీక్రెట్ చెప్పిన స్టార్ హీరో
బాలీవుడ్ అర్జున్ రెడ్డి షాహిద్ కపూర్ తెర మీదే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా అంతే బోల్డ్‌గా ఉంటాడు. పలు ఇంటర్వ్యూలో తమ బెడ్ రూం విశేషాలను బోల్డ్‌గా చెప్పిన షాహిద్, మీరా దంపతులు. అభిమానులతో పాటు బాలీవుడ్ సినీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చారు.

షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌లు ఐదేళ్ల వైవాహిక జీవితంలో భాగంగా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అయితే ఇప్పటికీ వారిద్దరు ఎంతో సరదాగా హ్యాపీగా లైఫ్ కొనసాగిస్తున్నారు. అందుకు షాహిద్ లైఫ్ స్టైలే కారణమని చెప్పింది మీరా.

అంతేకాదు తాను ఎలా జీవించాలి, ఎలా డ్రెస్ అవ్వాలి లాంటి విషయాలు కూడా షాహిద్ నుంచే నేర్చుకున్నానని చెప్పింది. తాను తొలిసారిగా రిప్ప్‌డ్ జీన్స్ పెళ్లి అయ్యాకే ధరించానని చెప్పింది మీరా. షాహిద్‌కు జీవితం పట్ల ఉన్న దృక్పదం కారణంగానే త్వరగా ఈ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడగలిగానని చెప్పింది.

గతంలో కరణ్ జోహార్ షోలో పాల్గొన్న సందర్భంగా షాహిది తన ఫ్యామిలీ లైఫ్‌కు సంబంధించి కొన్ని ఇంటిమేట్ విషయాలను వెల్లడించాడు. షోలో షాహిద్ మాట్లాడుతూ.. `మేం అప్పుడప్పుడు నగ్నంగా నిద్రిస్తాం. అయితే ఒక రోజు మాత్రం మేం అలా పడుకున్న సమయంలో టాయిలెట్ సీన్ క్లోజ్ చేయనందుకు మీరా నన్ను తన్నింది` అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

అంతేకాదు నేహా దూపియా షోల మీరా మాట్లాడుతూ బెడ్ రూంలో షాహిద్ కంట్రోల్ ఫ్రీక్ అని.. ఏం ఏం చేయాలో అన్ని తానే చెపుతాడని చెప్పింది.

అయితే నేహా షోలో మీరా ఒక్కసారిగా సెక్స్ గురించి మాట్లాడేసరికి ముందుగా షాక్ అయిన షాహిద్ కాస్త ఇబ్బంది పడినా తరువాత వెంటనే తేరుకొని ఓ నవ్వు నవ్వాడు.