MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’తో షారుఖ్ ఖాన్ కు ఇక్కట్లు.. నీకూ అదే పరిస్థితంటూ కింగ్ ఖాన్ కు ఝలక్.!

అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’తో షారుఖ్ ఖాన్ కు ఇక్కట్లు.. నీకూ అదే పరిస్థితంటూ కింగ్ ఖాన్ కు ఝలక్.!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. నిన్న గ్రాండ్ గా  థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ కు ఓ చిక్కు వచ్చి పడింది. దీంతో నెటిజన్లు కింగ్ ఖాన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 12 2022, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజా చిత్రం Laal Singh Chaddha నెటిజన్ల వ్యతిరేకతకు గురైన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్, కరీనా కపూర్ గతంలో చేసిన  వ్యాఖ్యాలను పలువురు నెటిజన్లు  లెవనెత్తుతూ తమ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం విధితమే. అయితే తాజాగా ఈ చిక్కుల్లోకి షారుఖ్ ఖాన్ ను లాగారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గతంలో పలు వివాదాలకు గురైన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్’ చడ్డాతో చిక్కుల్లో పడ్డారు. అయితే ఇప్పటికే అమీర్ శివలింగాన్ని సూచిస్తూ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లను రెచ్చిపోయి..  #Bycottlaalsinghchaddha హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేసిన విషయం తెలిసిందే. 

36

తదుపరి అమీర్ ఖాన్ స్పందించిన తీరుతో సమస్య సద్దుమణిగింది. కానీ ఈ చిక్కుల్లోకి తాజాగా షారుఖ్ ఖాన్ వచ్చి పడ్డారు. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమానే కాకుండా షారుఖ్ ఖాన్ నటిస్తున్న  అప్ కమింగ్ ఫిల్మ్ ‘పఠాన్’ను కూడా బైకాట్ చేయాలని నెటిజన్లు నిరసిస్తున్నారు. ఈ మేరకు  #BycottPathan అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. షారుఖ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.  
 

46

అయితే తాజాగా షారుఖ్ ఖాన్ ను వ్యతిరేకించడంలో భాగంగా పాకిస్థాన్ తో షారుఖ్ కు మంచి సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే  బాలీవుడ్ ఫిల్మ్స్ ను చూడాలని పాకిస్థానీలకు రిక్వెస్ట్ లు పంపుతున్నారని, టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ తో కనెక్షన్ ఉందని, పాకిస్థాన్ కు కొంత డబ్బు విరాళంగా ఇచ్చారని పోస్టులు పెడుతున్నారు. యూఆర్ఐ ఎటాక్స్ తర్వాత కూడా షారుఖ్ పాకిస్థాని నటిని లాంచ్ చేశారని మండిపడుతున్నారు. 
 

56

షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రాన్ని కూడా బైకాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ లోని ‘KHAN’ల సినిమాలను Bycott చేయాలని పెద్ద పోస్టులు పెడుతున్నారు. మళ్లీ బైకాట్ లాల్ సింగ్ చడ్డా, బైకాట్ పఠాన్ హ్యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎంత వ్యతిరేకత వచ్చినా ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటున్నారు. అలాగే బాలీవుడ్ సేవియర్ షారుఖ్ ఖాన్ పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. 
 

66

ఇక షారుఖ్ ఖాన్ ఇప్పటికే మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’, ‘డుంకీ’ సినిమాల చిత్రీకరణలోనే బిజీగా ఉంటున్నారు. అదేవిధంగా ‘లాల్ సింగ్ చడ్డా’లో స్పెషల్ రోల్ లో కనిపించగా ‘బ్రహస్త్ర’,‘టైగర్ 3’లోనూ కామియో అపియరెన్స్ తో ఆకట్టుకోనున్నారు. మున్ముందు రానున్న ఈ చిత్రాలపైనా నెటిజన్లు ఎలా స్పందించనున్నారో అన్నది ఆసక్తిగా మారింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved