MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Mannat Expansion: షారుఖ్ 'మన్నత్'కు మరో రెండు ఫ్లోర్లు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు!

Mannat Expansion: షారుఖ్ 'మన్నత్'కు మరో రెండు ఫ్లోర్లు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ముంబైలోని తన ఐకానిక్ బంగ్లా 'మన్నత్' విస్తరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనపు అంతస్తుల నిర్మాణానికి ఇచ్చిన CRZ క్లియరెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 14 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మన్నత్ విస్తరణకు సుప్రీం కోర్టు ఆమోదం
Image Credit : others

మన్నత్ విస్తరణకు సుప్రీం కోర్టు ఆమోదం

షారుఖ్ ఖాన్ 'మన్నత్' బంగ్లాకు అదనంగా రెండు అంతస్తులు నిర్మించుకోవడానికి ఇచ్చిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) క్లియరెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగానే అనుమతులు ఉన్నాయని అధికారులు నిర్ధారించడంతో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. దీంతో, ఇప్పుడు ఇంటి పునరుద్ధరణ పనులు ముందుకు సాగనున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సెలబ్రిటీ స్టేటస్‌కు సంబంధం లేదన్న కోర్టు
Image Credit : Red Chillies Entertainment

సెలబ్రిటీ స్టేటస్‌కు సంబంధం లేదన్న కోర్టు

విచారణ సమయంలో, పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. ఇది ఒక ప్రముఖ నటుడికి సంబంధించిన విషయం కాబట్టి ప్రత్యేకంగా చూడకూడదని అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్‌ను బయటపెట్టడంలో పిటిషనర్ పాత్రను కూడా ఆయన గుర్తుచేశారు. అయితే, సుప్రీం కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. షారుఖ్ ఖాన్ సెలబ్రిటీ స్టేటస్‌తో తమకు సంబంధం లేదని, కేవలం చట్టపరమైన అంశాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

33
సినిమాల విషయానికి వస్తే..
Image Credit : Facebook

సినిమాల విషయానికి వస్తే..

ఈ లీగల్ విక్టరీతో పాటు, షారుఖ్ ఇటీవల ఢిల్లీలోని పంచశీల్ పార్క్‌లో ఉన్న తన పాత ఇంటి మిగిలిన ఫ్లోర్లను కూడా రూ. 37 కోట్లకు కొనుగోలు చేసి పూర్తి యాజమాన్య హక్కులు పొందారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఆయన కూతురు సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభయ్ వర్మ నటిస్తున్న 'కింగ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Salary: అమెరికాలో చెత్త ఏరుకునేవారి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఏ జాబ్ కి ఎంత శాలరి వస్తుంది?
Recommended image2
Mutton: చికెన్, మటన్ కలిపి తింటే ఏమౌతుంది? రెండు మాంసాలు కలిపి వండొచ్చా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved