అందమంటే ఇది.. పాలరాతి శిల్పానికి ప్రాణమొచ్చినట్టుంది!
జాదుగాడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ సోనారిక భడోరియా. దేవోంకి దేవ్ మహాదేవ్ సీరియల్లో పార్వతిగా నటించిన ఈ బ్యూటీ తరువాత వెండితెర మీద కూడా సత్తా చాటింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది సొనారిక.
1992 డిసెంబర్ 3న జన్మించిన సొనారిక భడోరియా
దేవోం కే దేవ్ మహాదేవ్ సీరియల్లో పార్వతిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ
చంబల్ నది ప్రాంతంలోని రాజ్పుత్ ఫ్యామిలీలో జన్మించిన సొనారిక
తుమ్ దేనా సాత్ మేరా సీరియల్తో నటిగా పరిచయం
2015లో జాదుగాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
స్పీడున్నోడు సినిమాలో బెల్లంకొండకు జోడిగా నటించిన బ్యూటీ
మంచు విష్ణుకు జోడిగా నటించిన ఈడోరకం ఆడో రకం సినిమాతో తొలి హిట్
బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటించిన సొనారిక
చివరగా తమిళ్లో ఇంద్రజిత్ సినిమాలో నటించిన బ్యూటీ.
2019లో ముగిసిన ఇష్క్మే మర్జావన్ సీరియల్తో బుల్లితెరకు కూడా గుడ్ బై
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా
సొనారిక భడోరియా