MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మన తారలకు 'ఆ' నమ్మకాలు ఎక్కువే..!

మన తారలకు 'ఆ' నమ్మకాలు ఎక్కువే..!

సెలబ్రిటీలు.. వాళ్ల సెంటిమెంట్లు

2 Min read
Author : Udayavani Dhuli
Published : Jun 18 2019, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
మనలో చాలా మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. పలాన కలర్  డ్రెస్ వేసుకుంటే అంతా పాజిటివ్ గా అవుతుందని, ఏదైనా ముఖ్యమైన  పని చేసే ముందు గుడికి వెళ్తే మంచి జరుగుతుందని ఇలా ఒక్కొక్కరికీ  ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. మనకి ఉన్నట్లుగా టాలీవుడ్  సెలబ్రిటీలలో చాలా మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అవేంటో  ఇప్పుడు చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
పూరి జగన్నాథ్ - టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న  పూరికి బ్యాంకాక్ లో స్క్రిప్ట్ రాసుకోవడం సెంటిమెంట్. అలా కథ  సిద్ధం చేసుకుంటే సినిమా సూపర్ హిట్ అవుతుందనేది అతడి  సెంటిమెంట్.

314
చిరంజీవి - మెగాస్టార్ నటించే సినిమాల్లో ఒక్క షాట్ లోనైనా తెల్ల రంగు  చొక్కాసీన్ ఉండాలట. అది ఆయన సెంటిమెంట్..

414
మహేష్ బాబు - మన టాలీవుడ్ ప్రిన్స్ కి చాలానే సెంటిమెంట్స్  ఉన్నాయి. షూటింగ్ కోసం ముంబై వెళ్తే.. అక్కడ మారియాట్ హోటల్ లోనే  ఉంటారు. అది ఆయనకి లక్కీ ప్లేస్.. మరొకటి సినిమా ముహూర్తం షాట్ కి  హాజరుకారు. ప్రతి సినిమాకి ముందు కడపలోని అమీన్ పీర్ దర్గాకి  వెళ్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ కూడా ఆయనకి  సెంటిమెంట్. మహేష్ నటించే ప్రతి సినిమా ఈ థియేటర్ లో రిలీజ్  అవుతుంది.

514
రాజమౌళి - సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు గడ్డం షేవ్ చేయకుండా  ఉండడం రాజమౌళికి సెంటిమెంట్ అట.

614
రాఘవేంద్రరావు - రాజమౌళిలానే రాఘవేంద్రరావుకి కూడా షూటింగ్  పూర్తయ్యే వరకు గడ్డం తీయకపోవడం సెంటిమెంట్.

714
కాజల్ - 'మగధీర' సినిమాలో ఓపెనింగ్ షాట్ లో వైట్ డ్రెస్ వేసుకొని  కనిపించింది కాజల్. ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో ఆ వైట్ డ్రెస్  సెంటిమెంట్ అనేది తనకు కంటిన్యూ అయిపోయింది.

814
త్రిష - తను నటించే సినిమాలో డ్రింక్ చేసే సన్నివేశం ఉంటే ఆ  సినిమా సూపర్ హిట్ అనేది త్రిష సెంటిమెంట్ అట. అలానే వర్షం  సీన్ కూడా సెంటిమెంట్ గా మారింది.

914
నయనతార - నయన్ లక్కీ నెంబర్ 5.. సో తన ప్రతీ సినిమా అదే డేట్ న  మొదలయ్యేలా చూసుకుంటుంది.

1014
అల్లు అర్జున్ - ఈ స్టైలిష్ స్టార్ కి వైజాగ్ సెంటిమెంట్. తన సినిమాల్లో  ఒక్క సీన్ అయినా వైజాగ్ లో షూట్ చేయాలని డిమాండ్ చేస్తుంటాడు.

1114
ఇలియానా - ఇది ఇలియానాకి సెంటిమెంట్ కాకపోయినా దర్శకనిర్మాతలకు  సెంటిమెంట్.. అదేంటంటే ఏదైనా సినిమాలో ఇలియానాకి బీచ్ సాంగ్ ఉంటే  సినిమా సూపర్ హిట్. అందుకే ఇలియానా సినిమాల్లో బీచ్ బ్యాక్ డ్రాప్ లో  పాటలు పెడుతుంటారు.

1214
రకుల్ ప్రీత్ సింగ్ - ఈ బ్యూటీ లక్కీ నెంబర్ 1, 3. తన సినిమాల  షూటింగ్, ఇతర విషయాలకు సంబంధించి ఈ నెంబర్లను ఎక్కువగా  ఫాలో అవుతుంటారట.

1314
లావణ్య త్రిపాఠి - తన సినిమాల ఫస్ట్ డే షూటింగ్ లో బ్లాక్ కలర్ అనేది  లేకుండా చూసుకుంటూ ఉంటుందట.

1414
రామ్ చరణ్, సాయి ధరం తేజ్ - ఈ ఇద్దరు హీరోలకు మెగాస్టార్ పాటలను  రీమేక్ చేయడమనేది సెంటిమెంట్.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image2
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Recommended image3
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved