- Home
- Entertainment
- జస్ట్ నెట్ తగిలించుకుని ఈవెంట్‌కొచ్చిన ఉర్ఫీ జావెద్.. ఆ డ్రెస్ ఉన్నా లేనట్టే, బయటపడ్డ అందాల భాండాగారం..
జస్ట్ నెట్ తగిలించుకుని ఈవెంట్‌కొచ్చిన ఉర్ఫీ జావెద్.. ఆ డ్రెస్ ఉన్నా లేనట్టే, బయటపడ్డ అందాల భాండాగారం..
బాలీవుడ్ హాట్ సెన్సేషన్ ఉర్ఫీ జావెద్ మరోసారి బ్లాస్ట్ అయ్యింది. చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో అందరిని ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇప్పుడు మరోసారి సండే ట్రీట్ ఇచ్చింది.

తాజాగా బిగ్ బాస్ భామ జాలిని తగిలించుకుని వచ్చింది. అవును, జాలిలాంటి డ్రెస్ వేసుకుని ఈవెంట్‌కి వచ్చింది. ముంబయిలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో సందడి చేసింది ఉర్ఫీ జావెద్. ఇందులో ఆమె డ్రెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఆల్మోస్ట్ తన డ్రెస్ ఉన్నా లేనట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టాప్ టూ బాటమ్ అందాలన్నీ ప్రదర్శిస్తూ మరోసారి ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. నెటిజన్లకి విజువల్ ట్రీట్ నిస్తున్నాయి.
ఉర్ఫీ జావెద్ టీవీ రంగంలో రాణించింది. బిగ్ బాస్ షోలోనూ పాల్గొంది. కానీ వాటిలో కంటే ఈ బ్యూటీ వేసే డ్రెస్సుల ద్వారానే హైలైట్ అయ్యింది. డ్రెస్సు వేసుకుందా? లేక తగిలించుకుందా? అనేట్టుగా ఆమె దుస్తులుంటాయి. అవి అందరిని షాకింగ్‌కి గురి చేస్తుంటాయి.
తీరొక్క రకాల.. వెరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ తో అందరిలో స్పెషల్ గా ఉంటుంది ఉర్ఫీ. అంతే కాదు హాట్ హాట్ గా కనిపిస్తూ అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక బోల్డ్ లుక్ లో దర్శనమిస్తుంటుంది. సోషల్ మీడియాల స్పెషల్ గా కనిపిస్తుంది. తాను చాలా స్పెషల్ అనిపిస్తుంటుంది ఉర్ఫీ. తరచూ హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు మరోసారి దుమారం రేపిందీ సెక్సీ బ్యూటీ.
తాను చేసే ప్రయోగాలు తన డ్రెసింగ్ స్టైల్స్ పై ఎంత మంది ఎన్ని కామెంట్లు చేసినా, ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఆమె లెక్క చేయదు. తనకు నచ్చిందే చేస్తుంది. తనకు నచ్చినట్టు ఉంటుంది. బోల్డ్ బ్యూటీగా మారిపోతుంది.
2016లో హిందీలో `బడే భైయ్యా కి దుల్హనియా`, `చంద్ర నందిని`, `మేరి దుర్గా`, `బెపన్నా`, `జిజి మా`, `సాత్ ఫెరే కి హెరా ఫేరీ`, `యే రిష్టా క్యా కెహ్లాటా హై`, `కాసాటి జిందగీ కయా`, `అయే మేరే హమ్ సఫర్`, `బిగ్ బాస్ ఓటీటీ`, `పంచ్ బీట్` వంటి షోస్‌లో నటించి ఆకట్టుకుంది. బుల్లితెర ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. అక్కడ మంచి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది ఉర్ఫి.