MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్

ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన దర్శకులు ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చాలా కష్టపడుతున్నారు. వరుస డిజాస్టర్స్ రావడంతో కెరీర్ లో మరో ఛాన్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో కొంతమంది గురించి తెలుసుకుందాం. 

3 Min read
Author : prashanth musti
| Updated : Feb 27 2019, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన దర్శకులు ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చాలా కష్టపడుతున్నారు. వరుస డిజాస్టర్స్ రావడంతో కెరీర్ లో మరో ఛాన్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో కొంతమంది గురించి తెలుసుకుందాం.

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన దర్శకులు ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చాలా కష్టపడుతున్నారు. వరుస డిజాస్టర్స్ రావడంతో కెరీర్ లో మరో ఛాన్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో కొంతమంది గురించి తెలుసుకుందాం.

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన దర్శకులు ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చాలా కష్టపడుతున్నారు. వరుస డిజాస్టర్స్ రావడంతో కెరీర్ లో మరో ఛాన్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో కొంతమంది గురించి తెలుసుకుందాం.
Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213
వివి.వినాయక్: దిల్ - ఆది - ఠాగూర్ వంటి బాక్స్ ఆఫీస్ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ వన్ 150 సినిమాను కూడా వినాయక్ తెరకెక్కించాడు. ఇప్పుడు బాలకృష్ణ వంటి హీరోతో సినిమా చేయాలనీ వెంటపడుతున్నాడు. కానీ బాలయ్యను వినాయక్ కథలతో మెప్పించలేకపోతున్నాడు.

313
బి.గోపాల్: నరసింహ నాయుడు - ఇంద్ర వంటి ఇండస్ట్రీ రికార్డ్ లను అందుకున్న డైరెక్టర్ గోపాల్ ఇప్పుడు కథలు సెట్ చేసుకున్నప్పటికీ ఎవరు ఒప్పుకోవడం లేదు. గోపీచంద్ తో చేసిన ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ అవ్వకుండానే ప్లాప్ అవ్వడంతో ఎవరు ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు.

413
బొమ్మరిల్లు భాస్కర్: బొమ్మరిల్లు పరుగు సినిమాతో బాగానే పైకొచ్చిన భాస్కర్ ఆరెంజ్ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు. ఒంగోలు గిత్త ప్లాప్ తరువాత మళ్ళీ కనిపించలేదు. చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు. కానీ ఎవరు ఒప్పుకోలేదు. ప్రస్తుతం అఖిల్ తో చేసే ఛాన్సెస్ ఉన్నట్లు టాక్

513
శ్రీను వైట్ల: కామెడీ సినిమాల కింగ్ మిస్టర్ - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో ప్లాప్స్ అందుకోవడంతో మిగతా హీరోలు సినిమా చేయడానికి 'ముందుకు రావడం లేదు.

613
శ్రీకాంత్ అడ్డాల: కొత్త బంగారులోకం సినిమాతో నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టిన ఈ దర్శకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో కొన్నేళ్ల తరువాత మల్టీస్టారర్ ట్రెండ్ ను స్టార్ట్ చేశాడు. కానీ బ్రహ్మోత్సవం సినిమా ఆయన్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. నెక్స్ట్ సినిమా చేయడానికి నిర్మాతల చుట్టూ మళ్ళీ తిరుగుతున్నాడు.

713
మెహర్ రమేష్: ఆంద్రవాలా కథను కన్నడలో చేసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న రమేష్ బిల్లాతో బాగానే పాపులర్ అయ్యాడు. కానీ శక్తి, షాడో సినిమాల ప్లాప్స్ అతనికి మరో అఫర్ రాకుండా చేశాయి.

813
దేవకట్టా: వెన్నెల సినిమాతో అలాగే ప్రస్థానం సినిమా ఈ దర్శకుడి స్థాయిని పెంచేశాయి. అందుకే బాహుబలి ఫస్ట్ పార్ట్ స్క్రిప్ట్ రైటర్ గా అవకాశం దక్కింది. కానీ మనోడితో సినిమా చేయడానికి ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చుపడం లేదు. ఆటోనగర్ సూర్య - డైనమైట్ సినిమాల రిజల్ట్ దేవాకట్టా కెరీర్ మీద దెబ్బేశాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై దేవకట్ట ద్రుష్టి పెడుతున్నారు.

913
రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్): ఎన్టీఆర్ బయోపిక్ తో గమ్యం దర్శకుడికి ఎఫెక్ట్ గట్టిగానే పడింది. కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్రిష్ దగ్గరికే వచ్చేవి. కానీ మణికర్ణిక వివాదం కూడా క్రిష్ పై ఎఫెక్ట్ పడింది. గతంలో మహేష్ - రామ్ చరణ్ వంటి హీరోలు డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ ఇప్పుడు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు

1013
దశరథ్: సంతోషం - మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న ఈ సీనియర్ దర్శకుడికి కూడా ఇప్పుడు అవకాశాలు దక్కడం లేదు. శౌర్య సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ తరువాత మరో అవకాశం అందుకోలేదు.

1113
జయంత్ సి పరాన్జీ:ప్రేమించుకుందాం రా - బావగారు బాగన్నారా - లక్ష్మి నరసింహా - శంకర్ దాదా MBBS వంటి హిట్స్ అందుకున్న జయంత్ తీన్ మార్ సినిమాతో ఫ్లాప్ అందుకోవడంతో స్టార్ హీరోలు అతనితో వర్క్ చేయడం మానేశారు. కానీ బిజినెస్ మెన్ పొలిటీషియన్స్ కొడుకులతో సినిమాలు చేస్తూ కెరీర్ ను బాగానే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం కొత్త హీరోతో జయ దేవ్ అనే సినిమా చేస్తున్నాడు.

1213
కృష్ణ వంశీ: మురారి - నిన్నే పెళ్లాడతా - సముద్రం - చందమామ - ఖడ్గం.. ఇలా ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసిన కృష్ణవంశీ.. నక్షత్రం సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు. మరో సినిమా చేద్దాం అంటే ఏ హీరో ఒప్ప్పుకోవడం లేదు.

1313
YVS.చౌదరి:కెరీర్ లో కష్టపడి పైకొచ్చి దేవదాసు సినిమాతో అప్పట్లో ఇండస్ట్రీ ని షేక్ చేసిన YVS ఆ తరువాత ఒక్క మగాడు - సలీమ్ సినిమాలతో దారుణంగా దెబ్బతిన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ సినిమా రేయ్ వచ్చినట్లు కూడా ఎవరికి తెలియదు. ఆ తరువాత దర్శకుడిగా ప్రయత్నాలు కొనసాగించినా వైవిఎస్ కి అవకాశాలు రాలేవు.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?
Recommended image2
Venkatesh: ఆ హీరోయిన్ తో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వెంకటేష్.. 6 సినిమాలు చేస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved