MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూ ఎన్టీఆర్‌ని చూస్తే ఆ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌కి కలిగే ఫీలింగ్‌ ఏంటో తెలుసా?.. అంత ఓపెన్‌గా చెప్పేసిందేంటి

జూ ఎన్టీఆర్‌ని చూస్తే ఆ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌కి కలిగే ఫీలింగ్‌ ఏంటో తెలుసా?.. అంత ఓపెన్‌గా చెప్పేసిందేంటి

ఎన్టీఆర్‌ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన అందాల స్టార్‌ హీరోయిన్‌ తారక్‌పై తన క్రష్‌ మూమెంట్‌ని బయటపెట్టి షాకిచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 20 2024, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయిన ఆయనకు అంతర్జాతీయంగా మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఇప్పుడు `దేవర` సినిమాతో తన ఇమేజ్‌ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయంగానూ పాపులర్‌ అయ్యేందుకు ప్రిపేర్‌ అవుతున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎన్టీఆర్‌ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఆయన నటనకు, డాన్స్ లకు అంతా ఫిదా అవ్వాల్సిందే. ఇండియాలోనే చాలా మంది స్టార్స్ ఈ విషయం చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` చూశాక ఇంటర్నేషనల్‌ సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్‌ నటనని ఇష్టపడుతున్నారు. తమ ఫేవరేట్‌ యాక్టర్‌గా ప్రకటించారు. అలా మన ఇండియాలోనూ ఉన్నారు. అందులో సీనియర్‌ స్టార్‌ హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. 
 

35

ఎన్టీఆర్‌ యాక్టింగ్‌ని చాలా మంది మన హీరోయిన్లు ఆరాధిస్తుంటారు. డాన్స్ లకు ఫిదా అవుతుంటారు. తమ ఫేవరేట్‌ స్టార్‌గానూ చెబుతుంటారు. అయితే ఓ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్ కూడా ఇదే మాట చెప్పింది. అంతటితో ఆగలేదు, ఎన్టీఆర్‌ అంటే ఫ్యాన్‌ మూమెంట్‌ అని, ఆయన్ని చూస్తే కలిగే ఫీలింగ్‌ని బయటపెట్టింది. ఓపెన్‌ని తన స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. 

45

ఆ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ ఖుష్బూ. మీ ఫ్యాన్‌ మూమెంట్‌ ని పంచుకోమని జర్నలిస్ట్ ప్రశ్నించగా, అరవింద్‌ స్వామిని చూసినప్పుడు తనకు ఫ్యాన్‌ మూమెంట్ అనిపిస్తుందని, అలాగే కమల్‌ సర్‌ ని కలిసినప్పుడు అలాంటి ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ పేరుని కూడా వెల్లడించింది ఖుష్బూ. ఎన్టీఆర్ ని చూసినప్పుడు, కలిసినప్పుడు వాహ్‌ దట్స్ తారక్‌, ఆయన్ని కలిశానా అనే ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పింది ఖుష్బూ. మొత్తంగా ఖుష్బూ. ఎన్టీఆర్‌ పై తన క్రష్‌ ఫీలింగ్‌ని బయటపెట్టింది. 
 

55

ఇప్పుడున్న స్టార్‌ హీరోలలో చాలా మంది ఆరాధించే నటుడు ఎన్టీఆర్‌.  సీనియర్ల నుంచి జూనియర్లు, ఇతర భాషల వారు కూడా తారక్‌ నటనని, డాన్స్ లను ఆరాధిస్తుంటారు.  ఆ మధ్య రంభ సైతం తారక్‌ డాన్స్ లను చూస్తుంటే మంత్రముగ్దురాలిని అయిపోతానని చెప్పింది. నయనతార, రష్మిక మందన్నా కూడా అదే చెప్పారు. అలాగే కృష్ణ సైతం ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇలా తన అద్భుతమైన నటన, అత్యద్భుతమైన డాన్సులతో అందరిని ఫిదా చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఇప్పుడు `దేవర`తో పాన్‌ ఇండియా ఆడియెన్స్ ని, గ్లోబల్‌ ఆడియెన్స్ ని ఫిదా చేయబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Recommended image2
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Recommended image3
Priyanka -ShivaKumar: ప్రియాంకతో డెస్టినీ వెడ్డింగ్‌ రివీల్‌ చేసిన శివ కుమార్‌.. ఇప్పటి వరకు ఎవరూ అలా చేయలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved