- Home
- Entertainment
- స్విమ్మింగ్ ఫూల్ లో కృతి కర్బందా.. చలిలో కూడా వేడి పుట్టించేలా హాట్ షో చేస్తోన్న సీనియర్ హీరోయిన్
స్విమ్మింగ్ ఫూల్ లో కృతి కర్బందా.. చలిలో కూడా వేడి పుట్టించేలా హాట్ షో చేస్తోన్న సీనియర్ హీరోయిన్
కృతి కర్బందా తెలుగు స్టార్ హీరోల సరసన మెరిసిన హీరోయిన్. బోణీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ..తన గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అయితే బ్యూటీ పరంా కృతికి మంచి మార్కులు పడ్డాయి కాని. సినిమాల పరంగానే విజయాలు లేకు ఆమె కనుమరుగు అయ్యింది. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది.

హీరోయిన్ గా రామ్ తో ఒంగోలు గిత్త, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తీన్మార్ లాంటి సినిమాలు చేసిన కృతి కర్బందా.. సక్కెస్ లు చూడలేక పోయింది. ఆతరువాత రామ్ చరణ్ కు అక్కగా మారి బ్రూస్లీ మూవీలో సందడి చేసింది. ఈసినిమా కూడా నిరాశపరచడంతో.. టాలీవుడ్ లో అవకాశాలు రాక బాలీవుడ్ చేరింది.
సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాను మాత్రం వదిలి పెట్టడం లేదు బ్యూటీ. నెట్టింట్లో హాట్ హాట్ అందాల షోలు చేస్తోంది. రీసెంట్ గా కృతీ ఫోటో షూట్ కుర్రాలకు కాకరేపుతోంది. స్విమ్మింగ్ ఫూల్ లో లేత అందాలను నీటి తడి చేసుకుని హాట్ బీట్ పెంచుతోంది బ్యూటీ.
పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న కృతీ వంటిమీద చాలీ చాలని బట్టలు మగమనసులను ఊరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట్ట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం కృతి కర్బందా హిందీ సినిమాలు చేస్తోంది. అక్కడ కూడా సాలిడ్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తోంది.హౌస్ ఫుల్ 4 లో నటించిన ఈ బ్యూటీ.. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంది. దాంతో మరికొన్సి సినిమాలతో బిజీగా ఉంది.
ఇక టాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తే నటిస్తానంటోంది కృతి కర్బందా. మంచి మంచి పాత్రలు వస్తే చేయడానికి సై అంటోంది. గ్లామర్ టచ్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ కు కూడా ఆమె ఓకే అంటోంది. కాని టాలీవుడ్ నుంచే ఆమెను అవకాశాలు అందడంలేదు.
సినిమాలు ఉన్నా లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ సాధిస్తోంది కృతి. యంగ్ హీరోయిన్ల ను మించిన గ్లామర్ తో.. స్కిన్ షో చేస్తూ.. రెచ్చిపోతోంది. హాట్ నెస్ కే చెమటలు పట్టేలా.. అదరగొడుతోంది. అందాల విందు చేస్తోంది.