- Home
- Entertainment
- రవితేజా! నువ్వు మూడు లక్షల రూపాయల హీరోవి, నీకోసం సినిమా ఆపాలా.. సీనియర్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!
రవితేజా! నువ్వు మూడు లక్షల రూపాయల హీరోవి, నీకోసం సినిమా ఆపాలా.. సీనియర్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!
మాస్ మహారాజ్ రవితేజపై సీనియర్ దర్శకుడు సాగర్ సీరియస్ ఆరోపణలు చేశారు. రవితేజను మూడు లక్షల రూపాయల హీరో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సాగర్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
17

అసలు దర్శకుడు సాగర్, రవితేజల మధ్య తలెత్తిన విభేదం ఏమిటీ, రవితేజపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

27
సాగర్ దర్శకత్వంలో రవితేజ అన్వేషణ అనే చిత్రం చేశారు. 2002లో విడుదలైన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ మూవీ విడుదల చేయవద్దని రవితేజ అన్నారట. రవితేజ మాట కాదని అన్వేషణ విడుదల చేశారు.

37
రవితేజ తన కెరీర్ పాడవుతుందని అన్వేషణ మూవీ విడుదల చేయవద్దని అన్నారట. అయితే రవితేజ కోసం దర్శకుడు, నిర్మాత నష్టపోవడం ఎంత వరకు సమంజసం అని, దర్శకుడు సాగర్ కుదరదు అన్నాడట.

47
కథ నీకు నచ్చి ఈ సినిమాలో నటించావు. ఇప్పుడు సినిమా విడుదల చేయవద్దంటే అర్థం ఏమిటని సాగర్ అప్పటి రవితేజ ప్రవర్తనను తప్పుబట్టారు. మూడు లక్షల రూపాయల హీరోవి, నువ్వు చెవితే సినిమా ఆపేయాలా అంటూ సాగర్ అన్నారట.

57
అన్వేషణ మూవీ టైటిల్ విషయంలో కూడా చిక్కు వచ్చి పడిందని, చివరకు వంశీ గారి సినిమా అన్వేషణ తీసుకున్నాం అన్నారు. రెమ్యూనరేషన్ తీసుకొని నటించే హీరోకి సినిమాతో ఏ సంబంధం ఉండదు అన్నారు.

67
నిర్మాత అరవింద్ ఓ హీరోకి సరిగ్గా సమాధానం చెప్పారని సాగర్ తెలిపారు. తాను హీరోగా నటిస్తే వేరే వాళ్ళతో ఎలా డబ్బింగ్ చెప్పిస్తారని అడిగిన హీరోతో, అరవింద్ నేను నిన్ను హీరోగా మాత్రమే ఈ సినిమాకు తీసుకున్నా, డబ్బింగ్ కి కాదు, అది నాకు ఇష్టం వచ్చిన ఆర్టిస్ట్ తో చేయించుకుంటానని స్పష్టంగా చెప్పారట.

77
ఇక పోతే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో వెలుగులోకి వచ్చిన రవితేజకు అన్వేషణ ప్లాఫ్ అవుతుందని తెలిసి ఆ సినిమా విడుదల వద్దన్నట్లు సమాచారం. అయితే దర్శక నిర్మాత పట్టుబట్టి పెట్టుబడి రాబట్టుకోవడం కోసం అన్వేషణ విడుదల చేశారు.

Latest Videos