MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ప్రియమణి గ్యారంటీగా అందమే తింటోంది.. చీరకట్టులో ప్రియమణి లేటెస్ట్ లుక్ ఇలా!

ప్రియమణి గ్యారంటీగా అందమే తింటోంది.. చీరకట్టులో ప్రియమణి లేటెస్ట్ లుక్ ఇలా!

సీనియర్ నటి ప్రియమణి (Priyamani) చీరకట్టులో బ్యూటీఫుల్ గా మెరిసింది. రోజురోజుకు మరింత అందంగా కనిపిస్తూ కట్టిపడేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు ఇలా ఉన్నాయి.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 02 2024, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణికి తెలుగు ప్రేక్షకులల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో సినిమాల్లో నటించి ఇక్కడ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు ఆడియెన్స్ లో ప్రియమణికి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ సీనియర్ బ్యూటీ అభిమానులను సంపాదించుకోవడంతో పాటు నటిగా గుర్తుండిపోయే సినిమాల్లో విభిన్న పాత్రతో అలరించింది. 

36

తెలుగులో ప్రియమణికి ‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘నవవసంతం’, ‘చారులత’.. వంటి సినిమాలు మంచి క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. అప్పట్లో స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేసి అలరించింది.

46

ప్రస్తుతం కూడా ప్రియమణి కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ  చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.

56

ఒకప్పడితో పోల్చితే ప్రియమణి ఇప్పుడు చాలా ఫిట్ గా, అందంగా మారిపోయిన విషయం తెలిసిందే. చూడటానికి చాలా యంగ్ గా కనిపిస్తూ.. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తున్నారు.

66

ఇక తాజాగా ప్రియమణి చీరకట్టులో మెరిసింది. స్లీవ్ లెజ్ బ్లౌజ్, ప్రింటెడ్ శారీలో అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ శారీ లుక్ ను పరిచయం చేసింది. చీరకట్టులో ప్రియమణి మరింత అందంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image3
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved