జయ ప్రకాష్ రెడ్డి పోషించిన 10 అద్భుతమైన పాత్రలు

First Published 8, Sep 2020, 8:58 AM

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్‌ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. తెలుగు తెర మీద ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన కామెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తిరిగులేని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ మాండళీకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు జయప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన పోషించిన 10 అద్భుత పాత్రలను ఓ సారి గుర్తు చేసుకుందాం.

జయప్రకాష్ రెడ్డి తొలిసారిగా జంబలకిడి పంబ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో నిక్కర్‌ వేసుకొని హీరోయిన్‌ను ఎత్తుకోమంటూ ఆయన చేసిన కామెడీ సూపర్బ్‌ అనిపించింది. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం లాంటి హేమా హేమిలు ఉన్న ఈ సినిమాతో జయప్రకాష్‌ రెడ్డి తన దైన స్టైల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.

జయప్రకాష్ రెడ్డి కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ప్రేమించుకుందాం రా. ఈ సినిమాతో తొలి సారిగా రాయసీమ ఫ్యాక్షనిస్ట్‌ పాత్రలో కనిపించాడు జయప్రకాష్ రెడ్డి. క్రూరమైన విలన్‌ పాత్రలో జయప్రకాష్ రెడ్డి పండించిన విలనిజం తరువాత ఫ్యాక్షన్‌ సినిమాలకు కొత్త ఊపు తీసుకువచ్చింది.

జయప్రకాష్ రెడ్డి కెరీర్‌లో మరో బిగ్ మూవీ సమర సింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి ఫ్యాక్షనిస్ట్‌ పాత్రలో నటించాడు జయప్రకాష్ రెడ్డి. ఈ సినిమాలో బాలయ్య పోతి పడి నటించటమే కాదు, డైలాగ్‌ల విషయంలోనూ వావ్‌ అనిపించాడు. ఆ సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్‌ ఇప్పటికీ గుర్తుండి పోయాయంటేనే ఆయన చెప్పిన డైలాగ్స్‌ ఏ రేంజ్‌లో పేలాయో అర్ధం చేసుకోవచ్చు.

ఆయన కెరీర్‌లో మరో సూపర్‌ హిట్ జయంమనదేరా. వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్యాక్షనిస్ట్‌గానే కనిపించాడు జయప్రకాష్ రెడ్డి. ఎన్ని సార్లు ఆ పాత్రలో నటించినా ఏ మాత్రం బోర్‌ కొట్టకుండా ఉందంటే ఆయన ఏ రేంజ్‌లో వేరియేషన్స్ చూపించారో అర్ధం చేసుకోవచ్చు.

తెర మీద క్రూరమైన విలనిజం పండించిన ఆయన సడన్‌ కామెడీ టర్న్‌ కూడా తీసుకున్నారు. అప్పటి వరకు తెర మీద రక్తపుటేరులు పారించిన జయప్రకాష్ రెడ్డి. ఒక్కసారిగా నవ్వుల పువ్వులు పూయించటం మొదలు పెట్టారు. జగపతి బాబు హీరోగా తెరకెక్కిన కబడ్డి కబడ్డి సినిమాలో పోలీస్‌ అధికారి పాత్రలో కడుపుబ్బా నవ్వించారు.

ఆయన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ ఎవడి గోల వాడిదే. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ పండించాడు జయప్రకాష్ రెడ్డి. సినిమా అంతా కేవలం టవల్ మాత్రమే కట్టుకొని కనిపించే జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతలతో లవ్‌ స్టోరీ కూడా అద్భుత పండించారు.

చిన్న పాత్రే అయిన ఛత్రపతి సినిమాలో జయప్రకాష్ రెడ్డి చేసిన పాత్ర కూడా అందరికీ గుర్తుండి పోతుంది. కాంట్రక్ట్‌లకు పర్మిషన్‌ ఇచ్చే ప్రభుత్వ అధికారిగా ఆయన నటన అద్భుతం. సీరియస్‌గా ఉంటూనే కామెడీ పండించి సక్సెస్‌ అయ్యారు జయప్రకాష్ రెడ్డి.

ఈవీవీ దర్శకత్వంలోనే మరో ఇంట్రస్టింగ్ సినిమాలో నటించాడు జయప్రకాష్ రెడ్డి. అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన కితకితలు సినిమాలో హీరోయిన్‌ తండ్రిగా ఆయన నటన కామెడీలో మరో బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసింది. ఆ క్యారెక్టర్‌లో ఓ తండ్రి బాధ్యత, బాధ, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు ఆయన.

ఆయన కెరీర్‌లో మరో భారీ హిట్ కృష్ణ. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో మెయిన్‌ విలన్‌ సపోర్టర్‌గా ఆయన కొత్త అవతారం ఎత్తారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్‌ ఏ రేంజ్‌లో వర్క్‌ అవుట్‌ అయ్యిందంటే. తరువాత దాదాపు 10 సినిమాల్లో ఆయన అదే తరహా పాత్రల్లో కనిపించారు.

చివరగా సరిలేరు నీకెవ్వరు సినిమాల్లోనూ అద్భుతమైన పాత్రలో నటించారు జయప్రకాష్ రెడ్డి. కూజాలు చెంబులవుతాయ్‌ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ ఓ రేంజ్‌లో పేలింది.

loader