MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • కృష్ణ రెండో పెళ్లి విషయంలో నిజాలు తెలియక ఆ హీరో ఏం చేశారో తెలుసా.. చివరికి అదే కరెక్ట్ అంటూ..

కృష్ణ రెండో పెళ్లి విషయంలో నిజాలు తెలియక ఆ హీరో ఏం చేశారో తెలుసా.. చివరికి అదే కరెక్ట్ అంటూ..

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్. సినిమా రంగంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు టాలీవుడ్ పురోగతికి అప్పట్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 04 2026, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ
Image Credit : Face Book/Ghattamaneni superstar krishna

సూపర్ స్టార్ కృష్ణ

తెలుగు సినిమా ఉన్నంత కాలం సూపర్ స్టార్ కృష్ణ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. తెలుగు సినిమా కొత్త టెక్నాలజీ అంది పుచ్చుకోవడంలో కృష్ణ సాహసోపేత నిర్ణయాలు బాగా ఉపయోగపడ్డాయి. అదే విధంగా కృష్ణ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కృష్ణ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో విజయ నిర్మలని రెండో వివాహం చేసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కృష్ణకి బెస్ట్ ఫ్రెండ్
Image Credit : Youtube/ETV

కృష్ణకి బెస్ట్ ఫ్రెండ్

అప్పటికే కృష్ణకి మొదటి భార్య ఇందిరా దేవి, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కృష్ణ రెండో పెళ్లి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద సంచలనం అయింది. అయినప్పటికీ కృష్ణ నిర్ణయానికి అప్పట్లో సన్నిహితులు ఎవరూ అడ్డు చెప్పేలేకపోయారు. సూపర్ స్టార్ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన మురళి మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు తనకు కోపం, బాధ కలిగాయి అని మురళీమోహన్ తెలిపారు. 

Related Articles

Related image1
Balakrishna: బాలకృష్ణ భక్తి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణం ఎవరో తెలుసా, అందుకే ఆ గతి పట్టింది
Related image2
Ram Charan కెరీర్ లో ప్రతి మూడు సినిమాలకొకసారి జరిగే దారుణం ఇదే.. కుటుంబ సభ్యులు కూడా తప్పించుకోలేకపోయారు
35
భార్య, పిల్లలు ఉండగా..
Image Credit : our own

భార్య, పిల్లలు ఉండగా..

కానీ అప్పటికి నేను ఇంకా హీరోని కాలేదు. నాకు కృష్ణ ఫ్రెండ్ అయినప్పటికీ అది తప్పు అని చెప్పలేకపోయా. మంచి భార్య, పిల్లలు ఉండగా ఇలా చేశాడు ఏంటి అని అనిపించింది. కృష్ణ సతీమణి ఇందిరా దేవి చాలా మంచి వ్యక్తి.

45
ముందే ఊహించిన కమెడియన్
Image Credit : our own

ముందే ఊహించిన కమెడియన్

కానీ సినిమా రంగంలో విజయ నిర్మలతో పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారడం జరిగింది. కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకుంటారు అని అప్పట్లో కమెడియన్ రాజబాబు ముందే గ్రహించారట. 

55
వాళ్ళ నిర్ణయమే కరెక్ట్ అంటూ..
Image Credit : Facebook / Murali Mohan

వాళ్ళ నిర్ణయమే కరెక్ట్ అంటూ..

కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకోవడం అప్పట్లో తప్పు అని అనిపించినప్పటికీ.. ఆ తర్వాత వాళ్లిద్దరూ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం.. ఇద్దరి కెరీర్ కి బాగా కలసి వచ్చింది. విజయ నిర్మలని దర్శకురాలిగా కృష్ణ బాగా ఎంకరేజ్ చేశారు అని మురళీమోహన్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
కృష్ణ ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image3
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Related Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ భక్తి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణం ఎవరో తెలుసా, అందుకే ఆ గతి పట్టింది
Recommended image2
Ram Charan కెరీర్ లో ప్రతి మూడు సినిమాలకొకసారి జరిగే దారుణం ఇదే.. కుటుంబ సభ్యులు కూడా తప్పించుకోలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved