MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మహానటి సావిత్రి నటించిన యాడ్ ఏంటో తెలుసా? అప్పట్లోనే సంచలనం, జనం ఎగబడి కొన్నారు

మహానటి సావిత్రి నటించిన యాడ్ ఏంటో తెలుసా? అప్పట్లోనే సంచలనం, జనం ఎగబడి కొన్నారు

ఇప్పుడు స్టార్స్ అంతా యాడ్స్ వెంట పరిగెడుతున్నారు. కానీ ఈ యాడ్స్ ప్రారంభించిందే మహానటి సావిత్రి కావడం విశేషం. ఆమె ఏ యాడ్ చేసిందో తెలుసా?  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 17 2025, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Savitri

Savitri

మహానటి సావిత్రి మరణించి 44ఏళ్లు అవుతుంది. అయినా ఆమెకి తలచుకోని అభిమాని ఉండరు. ఆమె కీర్తి ఇప్పటికీ విరజిల్లుతూనే ఉంది. చిత్ర పరిశ్రమలోనూ ఆమెపై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆమె గురించి సెలబ్రిటీలు తరచూ ఏదో ఒక ఇంటర్వ్యూలో చెబుతూనే ఉంటారు. ఆమె గొప్పతనాన్ని వర్ణిస్తూనే ఉంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Savitri

Savitri

మహానటి సావిత్రి అతి చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మద్రాస్ కి వెళ్లి మొదటి ఫోటో తీసుకున్నప్పుడు ఆమె ఏజ్ కేవలం 13ఏళ్లు మాత్రమే.

మరీ చిన్నగా ఉందని చెప్పి మేకర్స్ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టి 1951లో `పాతాళ భైరవి` చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

36
Savitri

Savitri

అనేక అద్భుతమైన చిత్రాలు చేసి మెప్పించింది. తెలుగు, తమిళంలో అగ్ర కథానాయికగా రాణించింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్, శివాజీ గణేషన్‌, ఎంజీఆర్‌, జెమినీ గణేషన్‌లకు దీటుగా స్టార్‌ స్టేటస్‌ని అందుకుంది.

ఓ దశలో ఆమె క్రేజ్‌ వారిని కూడా దాటిపోయిందంటే అతిశయోక్తి లేదు. అందమైన రూపం, అత్యద్భుతమైన నటనతో మెప్పించింది. ఆడియెన్స్ ని అలరించింది. కనువిందు చేసింది. 
 

46
Savitri

Savitri

అయితే సావిత్రి క్రేజ్‌ని చూసి అప్పట్లోనే కొన్ని ప్రైవేట్ కంపెనీలు క్యాష్‌ చేసుకోవాలని భావించాయి. ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. హీరోయిన్లు అయితే ఈ విషయంలో ముందే ఉంటున్నారు.

హీరోలు కూడా పోటీ పడుతున్నారు. సినిమాల్లో కంటే వీరికి యాడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే అసలు ఇలా యాడ్స్ మొదలు పెట్టిందే సావిత్రి. ఆమె సౌందర్య సాధనాలకు సంబంధించిన యాడ్స్ చేసింది. 

56
Savitri

Savitri

సావిత్రి ప్రారంభంలో `లక్స్` యాడ్ చేసింది. అప్పట్లో ఇదొక సంచలనం. కమర్షియల్‌ యాడ్స్ సినిమా సెలబ్రిటీలు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. లక్స్ యాడ్‌లో సావిత్రిని చూసి జనం ఆశ్చర్యపోవడమే కాదు,

ఆ ప్రొడక్ట్ కొనేందుకు ఎగబడ్డారట. అప్పట్లో ఆ లక్స్ సబ్బులు కూడా బాగా సేల్‌ అయ్యేవట. దీనికి సంబంధించిన అరుదైన యాడ్‌ క్లిప్‌ బయటపడింది. అది మన ఏషియానెట్‌ పాఠకుల కోసం అందిస్తున్నాం. 
 

66
savitri ad

savitri ad

సావిత్రి అందమైన ముఖాన్ని ఇందులో చిత్రించారు. `సావిత్రి సౌందర్య రహస్యం.. `లక్స్ నా సౌందర్యానికి దివ్యమైనది` అన్నది ఆమె. అది సౌందర్య కారి, అసామన్యమైన లక్స్ నురగ. నా చర్మమును మృదువుగానూ, సొగసుగాను వుంచుతున్నది. పరిమళమైన లక్స్ వుండగా, మరియొకటి  నాకెందుకు? మీకు కూడాను` అంటూ ఈ యాడ్‌లో పేర్కొంది.

లక్స్ టాయ్‌లెట్ సబ్బు సినిమా తారలకు సౌందర్యమునిచ్చే శుద్ధమైన, సౌమ్యమగు సబ్బు. నాలుగు వానవెల్లి రంగులలోను, తెలుపులోను ఉన్నది` అని ఈ యాడ్‌లో పేర్కొంది. ఇందులో లక్స్ సబ్బు ఫోటో ఉంది. ఈ కంపెనీకి ఆమె చాలా రోజులు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిందట. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సావిత్రి (నటి)
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Related Stories
Recommended image1
అఖిల్‌ ఇన్‌ స్టాలో సమంత ఫోటోలు, నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా దాచుకోవడానికి కారణం?
Recommended image2
రాంచరణ్ తో రాజశేఖర్ నటించాలనుకున్న సూపర్ హిట్ మూవీ.. చిరంజీవికి చెబితే జరిగింది ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved