- Home
- Entertainment
- Sara Ali Khan : బ్లాక్ డ్రెస్ లో అందాల విందుచేస్తున్న ‘సారా అలీ ఖాన్’.. మ్యాగ్నెట్ చూపులతో మత్తెక్కిస్తోంది
Sara Ali Khan : బ్లాక్ డ్రెస్ లో అందాల విందుచేస్తున్న ‘సారా అలీ ఖాన్’.. మ్యాగ్నెట్ చూపులతో మత్తెక్కిస్తోంది
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ( Sara Ali Khan) తన గ్లామర్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒంటికి ఆహారం, నిద్ర అవసరమైనట్లే కాస్తా సూర్యరశ్మి కూడా అవసరమే అన్నట్టుగా సూర్యరశ్మిని తీసుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చింది సారా అలీ ఖాన్...

బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్ ( Amrita Singh), బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కూతురు సారా అలీ ఖాన్ అటు సినిమాల్లో అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సారా అలీఖాన్ అన్ని విషయాలను తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా తను సూర్యరశ్మిని తీసుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది సారా అలీ ఖాన్.
బ్లాక్ కలర్ నెట్ డిజైన్డ్ డ్రెస్ ధరించిన సారా అలీఖాన్ ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు ఊపిరాడనివ్వడం లేదు. ఉదయమే పూసిన జాజిమల్లెలా కొత్త లుక్ లో దర్శనిమిచ్చింది.
బ్లాక్ కలర్ నెట్ డిజైన్డ్ డ్రెస్ ధరించిన సారా అలీఖాన్ ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు ఊపిరాడనివ్వడం లేదు. ఉదయమే పూసిన జాజిమల్లెలా కొత్త లుక్ లో దర్శనిమిచ్చింది.
దీని పట్ల ఆమెకు తల్లి పట్ల ఉన్న ప్రేమ అర్థం చేసుకోవచ్చు. గతంలో ఓ ఈ-టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ తన తల్లి అమృతా సింగ్‌తో తన రిలేషన్ గురించి చెప్పింది. "మా అమ్మ సహకారంతో నా బ్యాంగిల్స్‌ను నా దుస్తులకు సరిపోల్చకుండా నేను ఇంటర్వ్యూకి కూడా రాలేను’ అంటూ తెలిపింది.
అభిషేక్ కపూర్ తెరకెక్కించిన 'కేదార్‌నాథ్'లో దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి నటించారు. ఆ తర్వాత అనేక మంది ఏ-జాబితా తారలతో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది సారా అలీ ఖాన్.