స్నేహితుడి పెళ్లిలో సారా అలీ ఖాన్ సందడి..రెడ్ శారీలో ఎలా ఉందో చూడండి
సారా అలీ ఖాన్ తన స్నేహితుడు యష్ సింఘల్ పెళ్లిలో సందడి చేసింది. అందమైన ఎర్ర చీరలో మెరిసిపోయింది. అమ్మ అమృతా సింగ్, తమ్ముడు ఇబ్రహీం కూడా పెళ్లికి వచ్చారు.

Sara Ali Khan
సారా అలీ ఖాన్ ఇటీవల తన స్నేహితుడు యష్ సింఘల్ పెళ్లికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఫోటోల్లో సారా ఎర్ర చీర, మెహందీతో చాలా అందంగా కనిపిస్తోంది.

Sara Ali Khan
స్నేహితుడు యష్ సింఘల్ బరాత్ లో సారా అలీ ఖాన్ ఎర్ర చీర, మాంగ్ టీకాతో చాలా అందంగా కనిపించింది. వరుడితో ఫోజులిచ్చింది.
Sara Ali Khan
సారా అలీ ఖాన్ స్నేహితుడి పెళ్లిలో గ్రూప్ ఫోటోలు దిగింది. వరుడితో ఫోజులిచ్చింది.రెడ్ శారీలో సారా అలీ ఖాన్ చూడముచ్చటగా ఉంది.
Sara Ali Khan
సారా అలీ ఖాన్ తన స్నేహితుడి పెళ్లికి తల్లి అమృతా సింగ్ తో కలిసి వచ్చింది. అమృతా కూడా ఫోటోలు దిగింది.
Sara Ali Khan
సారా అలీ ఖాన్ తమ్ముడు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా పెళ్లిలో సందడి చేశాడు. ఇద్దరూ కలిసి ఫోజులిచ్చారు.సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్నారు.
Sara Ali Khan
పెళ్లిలో సారా అలీ ఖాన్ కొత్త జంటతో ఫోజులిచ్చింది.సారా అలీ ఖాన్ రెడ్ శారీలో మెరుపులు మెరిపిస్తూ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Sara Ali Khan
సారా అలీ ఖాన్ స్నేహితుడి బరాత్ లో డ్యాన్స్ చేసి సందడి చేసింది.ఇటీవల సారా అలీ ఖాన్ తండ్రి సైఫ్ అలీ ఖాన్ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే.

