MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Sanya Malhotra: బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టిన సాన్య.. క్రేజీ ఫోజులతో సోషల్ మీడియాలో దుమారం

Sanya Malhotra: బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టిన సాన్య.. క్రేజీ ఫోజులతో సోషల్ మీడియాలో దుమారం

సాన్య మల్హోత్రా స్టైల్ అంటే మీకు ఇష్టమా? అయితే స్టైలిష్ లేసీ మోనోక్రోమ్ డ్రెస్‌లో ఆమె పోస్ట్ చేసిన ఈ అద్భుతమైన ఫోటోలు మిమ్మల్ని తప్పకుండా వావ్ అనిపిస్తాయి! ఓ లుక్కేయండి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 09 2026, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సాన్య మల్హోత్రా
Image Credit : Asianet News

సాన్య మల్హోత్రా

కోట్లాది మంది అభిమానుల హృదయాలను తన అందంతో కొల్లగొట్టే నటి సాన్య మల్హోత్రా. నిజంగా ఈమె ఒక దివా. తాజాగా, తన ఫిట్‌నెస్ బాడీని చూపిస్తూ లేసీ బ్లాక్ మోనోక్రోమ్ డ్రెస్‌లో కొన్ని హాట్ ఫోటోలను పంచుకుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫిట్‌నెస్‌కు ఇది నిదర్శనం
Image Credit : Instagram

ఫిట్‌నెస్‌కు ఇది నిదర్శనం

ఈ ఫోటోలో సాన్య బాడీ చాలా టోన్డ్‌గా, అద్భుతంగా కనిపిస్తోంది. ఆమె ఫిట్‌నెస్‌కు ఇది నిదర్శనం.
36
సింపుల్ మేకప్
Image Credit : Instagram

సింపుల్ మేకప్

ఫ్రెష్ కర్లీ బ్లో-అవుట్ హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్ లుక్‌లో సాన్య చాలా స్టన్నింగ్‌గా కనిపిస్తోంది.
46
ఒక అందమైన పెయింటింగ్‌లా..
Image Credit : Instagram

ఒక అందమైన పెయింటింగ్‌లా..

ఈ అద్భుతమైన డ్రెస్‌లో సాన్య మల్హోత్రా అచ్చం ఒక అందమైన పెయింటింగ్‌లా కనిపిస్తోంది కదూ!
56
Stealing hearts, serving fashion!
Image Credit : Instagram

Stealing hearts, serving fashion!

సునాయాసంగా పోజులిస్తూ, అభిమానుల మనసులను ప్రో లాగా ఎలా గెలుచుకోవాలో సాన్యను చూసి నేర్చుకోవచ్చు.

66
సుందర్ పూనమ్
Image Credit : Instagram

సుందర్ పూనమ్

ఇక సాన్య మల్హోత్రా సినిమాల విషయానికొస్తే, ఆమె త్వరలో 'సుందర్ పూనమ్' అనే రొమాంటిక్ థ్రిల్లర్‌లో కనిపించనుంది. అలాగే, 'పగ్గ్లయిట్ 2'లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Related Stories
Recommended image1
Rajamouli: అందుకే రాజమౌళి, మంచు మనోజ్ లకు చుక్కలు.. ఆ దేవతలతో పెట్టుకున్నారు, వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు
Recommended image2
Rajesh Sharma: ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు, రేవంత్ రెడ్డికి కంప్లైంట్.. అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved