MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సంజయ్ దత్ 308 అమ్మాయిలతో ఎఫైర్..వారిని పడేయటానికి చెప్పిన అబద్దం,వింటే మతిపోతుంది

సంజయ్ దత్ 308 అమ్మాయిలతో ఎఫైర్..వారిని పడేయటానికి చెప్పిన అబద్దం,వింటే మతిపోతుంది

సంజ‌య్ ద‌త్ ఏకంగా 308 మంది అమ్మాయిల‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారనేది షాకింగ్ మేటర్.

3 Min read
Author : Surya Prakash
Published : Oct 24 2024, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sanjay Dutt

Sanjay Dutt


సడక్, మున్నా భాయ్ MBBS ఖల్నాయక్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సంజయ్ దత్ ఇప్పుడు సౌత్ పైనా తన దృష్టిని పెట్టారు. కేజీఎఫ్ 2 లో ఆయన పాత్రకు ఓ రేంజిలో అప్లాజ్ వచ్చింది. రీసెంట్ గా రామ్ , పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా లో కూడా ఆయన పాత్రకు బాగా పేరు వచ్చింది. సినిమా హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా తన పాత్రలను తన నటనతో పండించి  ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు.

సంజయ్ దత్ కు అనేక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి ఏ రోజు కూడా స్పీడ్ తగ్గడం లేదు. కెరీర్ వైజ్ గా సూపర్ స్టార్ గా ఉన్న సంజయ్ దత్, పర్శనల్ లైఫ్ లో మాత్రం చాలా గమ్మత్తైన మనిషి, అనేక వివాదాలు ఎప్పుడూ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం ఆయన పర్శనల్ లైఫ్ నుంచి బయిటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sanjay Dutt

Sanjay Dutt


సంజయ్ దత్ బయోపిక్ సంజు మూవీ 2018లో  విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు. ఇక సినిమా కూడా బాగుందని మంచి టాక్ వచ్చింది. సంజు లో రణబీర్ కపూర్ తనకు 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారని చెబుతారు.

దాంతో అప్పట్లో అంతటా ఇదే చర్చ నడిచింది. అయితే ఆ విషయంలో నిజమెంత సినిమా కోసం కల్పించారా అనే సందేహాలు చాలా మందికి వచ్చాయి. అయితే అది నిజమే అంటున్నారు ఆ చిత్రం దర్శకుడు, రచయిత అయిన రాజ్ కుమార్ హిరానీ. అలాగే అంత మందిని ఎలా పడేసేవాడు అనే విషయం గురించి చెప్పుకొచ్చారు.
 

37
Sanjay Dutt

Sanjay Dutt


సంజ‌య్ ద‌త్ ఏకంగా 308 మంది అమ్మాయిల‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారనేది షాకింగ్ మేటర్.ఓ ఇంటర్వూలో  ఈ విషయాన్ని సంజ‌య్ ద‌త్ స్వయంగా వెల్ల‌డించ‌డంతో ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరానీ తీసిన సంజూ బ‌యోపిక్‌లో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే అంత మంది అమ్మాయిల‌ను సంజ‌య్ ఎలా ప‌డేసేవాడు అని అడ‌గ్గా.. రాజ్‌కుమార్ హిరాణీ ఓ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. త‌నకు ప‌రిచ‌యం అయిన అమ్మాయిని త‌ల్లి న‌ర్గిస్ ద‌త్ స‌మాధి ద‌గ్గ‌రికి తీసుకెళ్లి బాధ‌పడేవాడ‌ట‌.

47
Sanjay Dutt

Sanjay Dutt


 దాంతో ఆ అమ్మాయి క‌రిగిపోయి సంజ‌య్‌తో ఎఫైర్ పెట్టుకునేవార‌ట‌. చాలా మంది అమ్మాయిల‌తో సంజ‌య్ ఇలాగే చేసి వారితో బెడ్ షేర్ చేసుకున్నారని... రాజ్ కుమార్ హిరాణీ తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం వైర‌ల్‌గా మారింది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే తన తల్లి అని చెప్పి సానుభూతి సంపాదించే సమాధి అసలు ఆమెదే కాదు..ఎవరిదో ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లి ఇలా చేసేవాడుట.
 

57
Sanjay Dutt

Sanjay Dutt


తన ప్రియురాళ్లకు అబద్దాలు చెప్పడమే కాక తనను వదిలేసిన అమ్మాయిల మీద పగ తీర్చుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదంట సంజయ్‌.ఒకసారి ఓ అమ్మాయి సంజయ్‌తో బ్రేకప్‌ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్‌ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు.

అక్కడ ఒక కొత్త కారు పార్క్‌ చేసి ఉంది. సంజయ్‌ ఆ కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కారు తన మాజీ ప్రేయురాలి కొత్త ప్రేమికుడిదని. అంతేనా ఈ మున్నాబాయ్‌ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్‌ సంబంధాలు నడిపాడని చెప్తారు. 
 

67


సంజయ్‌ దత్‌ జీవితమే ఓ పక్కా కమర్షియల్‌ సినిమా. ఎందుకంటే సునీల్‌దత్‌ వారసుడిగా సులువుగా చిత్రసీమలో అడుగుపెట్టడం, తొలి చిత్రం ‘రాకీ'తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సంజయ్‌‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, గెలుపోటములు చవిచూడాల్సి వచ్చింది.

సినిమాల పరంగా మాత్రంగానే కాదు చాలా విషయాల్లో సంజయ్ దత్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.  1993 ముంబాయి పేలుళ్ళకు సంబంధించిన ఆయుధాల కేసులో దోషిగా నిర్ధారణ కావటంతో 5 సంవత్సరాల శిక్ష పడింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కారణంగా అతని శిక్షను తగ్గించింది. 
 

77


సంజయ్ దత్ మొత్తం 42 నెలలు జైలు శిక్ష అనుభవించారు.  స్వేచ్ఛాజీవిగా మారిన సంజయ్ ఇప్పుడు వరస సినిమాలు చేసారు. జచేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే  మున్నాభాయ్ సిరీస్‌లోని రెండు చిత్రాలకు కథనందించిన రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సంజు. రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రను పోషించారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved