MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • తమిళ స్టార్ హీరోతో టాలీవుడ్ హీరోయిన్ ఎఫైర్ ?.. అతడి తండ్రి ఏం చేశారంటే, కోల్డ్ వాటర్ లో నరకం

తమిళ స్టార్ హీరోతో టాలీవుడ్ హీరోయిన్ ఎఫైర్ ?.. అతడి తండ్రి ఏం చేశారంటే, కోల్డ్ వాటర్ లో నరకం

టాలీవుడ్ హీరోయిన్ సంఘవి సౌత్ లో చాలా చిత్రాల్లో నటించింది. సంఘవి పేరు చెప్పగానే తాజ్ మహల్, సింధూరం, సమరసింహారెడ్డి, సూర్యవంశం లాంటి హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళం, కన్నడ భాషల్లో కూడా సంఘవి నటించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2024, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actress Sanghavi

Actress Sanghavi

టాలీవుడ్ హీరోయిన్ సంఘవి సౌత్ లో చాలా చిత్రాల్లో నటించింది. సంఘవి పేరు చెప్పగానే తాజ్ మహల్, సింధూరం, సమరసింహారెడ్డి, సూర్యవంశం లాంటి హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళం, కన్నడ భాషల్లో కూడా సంఘవి నటించింది. సంఘవి సౌత్ లో చాలా మంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆమె తమిళ చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలోనే స్టార్ హీరో దళపతి విజయ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. అప్పట్లో వీరిద్దరి మధ్య సినిమాల్లో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేవి. దీనితో విజయ్, సంఘవి మధ్య ఎఫైర్ సాగుతోంది అంటూ అప్పట్లో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. 

36

తొలిసారి సంఘవి, విజయ్ కలసి రసిగన్ అనే చిత్రంలో నటించారు. విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో నే ఈ చిత్రం తెరకెక్కింది. ఒక సాంగ్ షూటింగ్ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని సంఘవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

46

ఒక కొలనులో మేమిద్దరం రొమాన్స్ చేయాలి. అప్పుడు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. విజయ్ షర్ట్ విప్పేసి దిగాడు. విజయ్ చలి భరించలేక వణికిపోతున్నాడు. నేను కాస్త చలికి తట్టుకోగలుగుతున్నా. చలి వల్ల విజయ్ రొమాన్స్ లో సరిగ్గా నటించలేకున్నాడు. చాలా టేకులు అవసరం అయ్యాయి. దీనితో విజయ్ తండ్రికి కోపం వచ్చేసింది. 

56

అరె.. అమ్మాయి అంత బాగా చేస్తోంది.. నువ్వెంటి వణికిపోతున్నావ్ అంటూ తిట్టేశారు. తండ్రి కొడుకుల మధ్య ఆ చిన్న గొడవ భలే సరదాగా ఉండింది అని సంఘవి తెలిపింది. 

66

విజయ్ తో సంఘవి మూడు చిత్రాల్లో నటించింది. దీనితో ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. నాల్గవ చిత్రంలో కూడా సంఘవిని తీసుకున్నారు. అయితే రూమర్స్ ఎక్కువ అవుతుండడంతో ఆమెని విజయ్ తండ్రి చంద్రశేఖర్ పక్కన పెట్టేశారట. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Recommended image2
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Recommended image3
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved