MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ క్రేజీ హీరోయిన్‌, ఎలా మిస్‌ అయ్యింది?.. అసలు నిజం చెప్పిన దర్శకుడు

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ క్రేజీ హీరోయిన్‌, ఎలా మిస్‌ అయ్యింది?.. అసలు నిజం చెప్పిన దర్శకుడు

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్టో తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇందులో హీరోయిన్‌గా మొదట అనుకున్నది షాలిని కాదట.  

1 Min read
Author : Aithagoni Raju
Published : Jul 03 2026, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అర్జున్‌ రెడ్డితో హిట్‌ అందుకున్న సందీప్‌ రెడ్డి వంగా
Image Credit : youtube/@PeopleMediaFactory

అర్జున్‌ రెడ్డితో హిట్‌ అందుకున్న సందీప్‌ రెడ్డి వంగా

విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్. ఈ రొమాంటిక్ డ్రామాతో సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్‌గా బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఈ మూవీతో అటు విజయ్‌, ఇటు షాలినీ లైఫ్‌ మారిపోయింది. అయితే ఈ సినిమాకు ఆయన మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? గతేడాది ఓ కార్యక్రమంలో సందీప్ రెడ్డి ఈ విషయం చెప్పారు. తన సినిమాకు ఓ హీరోయిన్‌ను అనుకున్నానని, కానీ ఓ ఫ్రెండ్ 'ఆ ఆలోచన మర్చిపో' అని సలహా ఇవ్వడంతో ఆమెను వద్దనుకున్నానని తెలిపారు. ఇప్పుడు ఆ పాత వార్త మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అర్జున్‌రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ సాయి పల్లవి
Image Credit : our own

అర్జున్‌రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ సాయి పల్లవి

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' కోసం మొదట సాయి పల్లవినే హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె స్లీవ్‌లెస్ వేసుకోదు, ఇక ఇలాంటి సీన్స్ చేస్తుందా? 'ఆమెను హీరోయిన్‌గా పెట్టే ఆలోచన మర్చిపో' అని స్నేహితుడు చెప్పాడట.

Related Articles

Related image1
Rao Bahadur Review: రావు బహదూర్‌ మూవీ రివ్యూ.. సత్యదేవ్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందా?
Related image2
Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌
35
 ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన అర్జున్‌ రెడ్డి
Image Credit : social media

ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన అర్జున్‌ రెడ్డి

చివరికి 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా షాలినీ పాండే ఎంపికైంది. వీరిద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. సినిమా కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ కల్ట్ మూవీగా నిలిచింది. ట్రెండ్‌ సెట్టర్‌గానూ నిలిచింది. 

45
గ్లామర్‌కి, బోల్డ్ సీన్లకి సాయిపల్లవి కండీషన్లు
Image Credit : instagram

గ్లామర్‌కి, బోల్డ్ సీన్లకి సాయిపల్లవి కండీషన్లు

సాయి పల్లవి భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ అద్భుతమైన నటి. కానీ సినిమాలకు ఆమె కొన్ని కండిషన్లు పెడుతుంది. ఎక్కువగా మేకప్ వేసుకోదు, పొట్టి బట్టలు ధరించదు. కిస్సింగ్, లిప్‌లాక్ సీన్లకు కూడా ఒప్పుకోదు. వీటికి ఓకే అంటేనే సాయి పల్లవి ఆ సినిమాలో నటిస్తుంది.
55
సాయిపల్లవి చేస్తోన్న సినిమాలు
Image Credit : instagram

సాయిపల్లవి చేస్తోన్న సినిమాలు

సాయి పల్లవి చివరిగా హిందీలో 'ఏక్ దిన్' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. ఓం చాప్టర్ 1, రామాయణ్ పార్ట్ 1, 2, మణిరత్నం సినిమా, ధనుష్‌తో ఓ సినిమాలో నటిస్తోందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సాయి పల్లవి
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan: అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే..పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్
Recommended image2
Rao Bahadur Review: రావు బహదూర్‌ మూవీ రివ్యూ.. సత్యదేవ్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందా?
Recommended image3
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Rao Bahadur Review: రావు బహదూర్‌ మూవీ రివ్యూ.. సత్యదేవ్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందా?
Recommended image2
Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved