MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆకతాయి చెంప పగులగొట్టిన విరూపాక్ష నటి, ఏం చేశాడంటే.. ఇంకొకసారి ఆ పాడుపని చేయకుండా..

ఆకతాయి చెంప పగులగొట్టిన విరూపాక్ష నటి, ఏం చేశాడంటే.. ఇంకొకసారి ఆ పాడుపని చేయకుండా..

విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథతో అదరగొట్టేశారు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 15 2023, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథతో అదరగొట్టేశారు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది. రుద్రవరం గ్రామానికి చెందిన మిస్టరీ ఛేదించే క్రమంలో తేజు తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇక సంయుక్త మీనన్ గ్లామర్ గా కనిపిస్తూ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడంతో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

36

అయితే తాజాగా ఇంటర్వ్యూలో సంయుక్త తన ఫ్యామిలీ గురించి, పర్సనల్ విషయాలని పంచుకుంది. వరుస హిట్స్ తో తనకి అద్భుతమైన ఆఫర్స్ వస్తుండడంపై సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే బయట అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడుతూ సంయుక్త ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. 

46

మా అమ్మతో కలసి ఒకసారి బయటకి వెళ్ళాను. అక్కడ ఒక ఆకతాయి సిగరెట్ కాల్చుతూ మాపై వదిలాడు. నేను తలదించుకుని వెళితే అతడి ఇంకా బరితెగిస్తాడు. చెంప పగలగొట్టి బుద్ది చెప్పాను. ఇంకొకసారి అలాంటి పాడుపని చేయకుండా గట్టిగా ఇచ్చాను. అమ్మాయిలు ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనకెందుకులే అని భరిస్తూ మౌనంగా వెళ్లిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. అందుకే నేను అలా అమాయకంగా ఉండను అని సంయుక్త పేర్కొంది. 

56

ఇక తన ఫ్యామిలీ గురించి చెబుతూ.. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారట. అప్పటి నుంచి సంయుక్త తల్లి వద్దే ఉంటోంది. తన పేరులోనుంచి తండ్రి ఇంటిపేరు కూడా తీసేసినట్లు సంయుక్త సంచలన వ్యాఖ్యలు చేసింది. 

66

అలాగే తాను ధనుష్ కి, సమంతకి అభిమానిని అని సంయుక్త పేర్కొంది. 10 వ తరగతిలో ధనుష్ పాటలకు డ్యాన్స్ చేసే దాన్ని.  అలాంటిది ఆయన పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. సార్ చిత్రంలో సంయుక్త ధనుష్ కి జోడిగా నటించింది. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విరూపాక్ష చిత్రం కూడా చేరింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved