MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నీలి రంగు చీరలో హొయలొలికిస్తున్న సంయుక్త మీనన్.. హాట్ లిప్స్ తో టెంప్టింగ్ ఫోజులు

నీలి రంగు చీరలో హొయలొలికిస్తున్న సంయుక్త మీనన్.. హాట్ లిప్స్ తో టెంప్టింగ్ ఫోజులు

విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.  యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం కావడంతో విరూపాక్ష కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 04 2023, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.  యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం కావడంతో విరూపాక్ష కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ చిత్రంతో తేజు అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. 

 

26

 హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది. 

36

దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథతో అదరగొట్టేశారు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది. రుద్రవరం గ్రామానికి చెందిన మిస్టరీ ఛేదించే క్రమంలో తేజు తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇక సంయుక్త మీనన్ గ్లామర్ గా కనిపిస్తూ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. 

46

విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడంతో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

56

తాజాగా సంయుక్త మీనన్ స్కై బ్లూ కలర్ శారీలో ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. మేడలో సొగసైన ఆభరణం ధరించి ప్రశాంతమైన లుక్ లో సంయుక్త వయ్యారాలు ఒలికిస్తోంది. సంయుక్త లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

66

ఊరించే విధంగా ఉన్న ఆమె పెదవులు అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.   టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విరూపాక్ష చిత్రం కూడా చేరింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Recommended image2
రాజమౌళి వల్ల కన్నీళ్లు పెట్టిన అనుష్క శెట్టి, యంగ్ హీరో చేసిన పనికి స్వీటీ ఎంత బాధపడిందంటే?
Recommended image3
కొత్తల్లుడికి గ్రాండ్ వెల్కం, కొడవ సంప్రదాయ గెటప్ లో రష్మిక విజయ్ ఎలా ఉన్నారో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved