MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమీరా రెడ్డి శ్రీమంతం.. కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా (ఫొటోస్)

సమీరా రెడ్డి శ్రీమంతం.. కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా (ఫొటోస్)

ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది సమీరా రెడ్డి. జై చిరంజీవ, అశోక్ లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం సమీరా రెడ్డి తల్లిగా, భార్యగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 19 2019, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
(Courtesy: Instagram)సమీరా రెడ్డి 2014లో ముంబైకి చెందిన అక్షయ్ అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సమీరారెడ్డి సినిమాలకు దూరమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
(Courtesy: Instagram)ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సమీరా రెడ్డి నిండు గర్భవతి. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

39
(Courtesy: Instagram)ఈ సందర్భంగా సమీరా రెడ్డి శ్రీమంతం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. శ్రీమంతంలో సమీరా రెడ్డి సాంప్రదాయ వస్త్రధారణలో దేవతలా వెలిగిపోతోంది.

49
(Courtesy: Instagram)తన సంతోషాన్ని తెలియజేస్తూ శ్రీమంతం ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

59
(Courtesy: Instagram)హృదయం నుంచి వచ్చే ఈ నవ్వు ఉంటే చాలు.. జీవితాంతం సంతోషంగా గడిపేస్తా అంటూ ఫోటోలకు కామెంట్ పెట్టింది.

69
(Courtesy: Instagram)సమీరా రెడ్డి తన భర్త, కొడుకుతో ఉన్న ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.

79
(Courtesy: Instagram)గత కొన్ని నెలలుగా సమీరా రెడ్డి తాను గర్భంతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

89
(Courtesy: Instagram)సమీరా రెడ్డి ఫోటో గ్యాలరీ

99

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?
Recommended image2
Tejaswini Nandamuri: అరాచకం అంతే.. బాలయ్య చిన్న కూతురు ఊరమాస్ డాన్స్.. వీడియో వైరల్
Recommended image3
Rajamouli: ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి, మరి రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? జక్కన్నసేఫ్ గేమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved