MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్‌ ని ఇంకా మర్చిపోని సమీరా రెడ్డి.. ఆ విషయంలో గర్వంగా ఉందంటూ ఆ రోజులు గుర్తుచేసుకున్న మాజీ లవర్‌..

ఎన్టీఆర్‌ ని ఇంకా మర్చిపోని సమీరా రెడ్డి.. ఆ విషయంలో గర్వంగా ఉందంటూ ఆ రోజులు గుర్తుచేసుకున్న మాజీ లవర్‌..

ఎన్టీఆర్‌ మాజీ లవర్ సమీరా రెడ్డి.. తారక్‌పై క్రేజీ కామెంట్స్ చేసింది. అప్పటి రోజులను, ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఎగ్జైట్‌ అయ్యింది సమీరా రెడ్డి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 27 2024, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమీరా రెడ్డి బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన గ్లామర్‌ బ్యూటీ. అక్కడ కమర్షియల్‌ హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. తెలుగులో ఆమె కేవలం మూడు సినిమాలే చేసింది. కానీ అందులోనూ రెండు ఎన్టీఆర్‌తోనే కావడం విశేషం. ఆయనతో `నరసింహుడు`, `అశోక్` మూవీస్‌ చేసింది. ఇక చిరంజీవితో `జైచిరంజీవి` సినిమాలో మెరిసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులోనూ గ్లామర్‌ హీరోయిన్‌గా మెరిసింది. అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ షో చేసింది. ఆమె నటించిన మూడు సినిమాలు ఆడలేదు. దీంతో మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు. ఐరన్‌ లెగ్ ముద్రతో మళ్లీ బాలీవుడ్ కి బ్యాక్‌ అయ్యింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్‌తో లవ్‌ లో ఉన్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరు డీప్‌ లవ్‌లో ఉన్నట్టు పుకార్లు నడిచాయి. ఎన్టీఆర్‌ సైతం పరోక్షంగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌ గురించి చెప్పాడు. 

36

అయితే సమీరా రెడ్డి, ఎన్టీఆర్‌ పెళ్లికి కూడా రెడీ అయ్యారని, హరికృష్ణ వార్నింగ్‌ ఇవ్వడంతో తారక్‌ వెనక్కి తగ్గాడని సమాచారం. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య లవ్‌ స్టోరీ నడిచిందని రూమర్స్ మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే దీనికి తగ్గట్టుగానే సమీరా రెడ్డి ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించడం విశేషం. ఆ రోజులు గుర్తుచేసుకుంటూ ఫుల్‌ ఖుషీ అయ్యింది. ఎన్టీఆర్‌ జర్నీ చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పింది. 
 

46

`ఆర్ఆర్‌ఆర్‌` సినిమా అద్భుతంగా ఉందని, ఆ మూవీతో ఇండియాకి ఆస్కార్‌ రావడం చాలా హ్యాపీగా ఉందని, అదొక గ్రేట్‌ వర్క్ అని చెప్పింది. రాజమౌళి అద్భుతమైన సినిమా చేశాడని, ఆయనతో వర్క్ చేయాలని ఉందని తెలిపింది.  `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో తారక్‌ ఇంటర్నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయ్యాడని, అది గర్వంగా ఉందని చెప్పింది సమీరా రెడ్డి. అంతేకాదు ఆ సినిమాలోని `నాటు నాటు` పాట అంటే తన కూతురు, కొడుక్కి చాలా ఇష్టం అని, ఇంట్లో డాన్స్ కూడా చేస్తున్నారని తెలిపింది సమీరా రెడ్డి. 
 

56

తెలుగు సినిమాల్లో పనిచేయడం గొప్ప విషయమని తెలిపింది, తన నాన్న తాను తెలుగు సినిమాలు చేయడం, చిరంజీవి, ఎన్టీఆర్‌తో పనిచేయడం పట్ల ఆయన గర్వంగా ఫీలవుతాడని, నా కూతురు చిరంజీవి, ఎన్టీఆర్‌తో చేసిందని గర్వంగా చెప్పుకుంటాడని, అదే నాకు బెస్ట్ మూమెంట్ అని వెల్లడించింది సమీరా రెడ్డి. ఇప్పటికీ `జై చిరంజీవి` చిత్రంలోని జై జై గణేశా సాంగ్‌ తన ఇంట్లో మారు మోగుతూనే ఉంటుందని, అలాగే ఎన్టీఆర్‌తో చేసిన సినిమాల పాటలు కూడా ఇంట్లో వింటూనే ఉంటామని చెప్పింది సమీరా రెడ్డి. 
 

66

సమీరా రెడ్డి.. 2014లో ముంబయికి చెందిన వ్యాపారి అక్షయ్‌ వార్డే ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది సమీరా రెడ్డి. ఆమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం బిజీగా ఉంటుంది. కామెడీ వీడియోలు, రీల్స్ చేస్తూ ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. చాలా స్టఫ్‌ ఇస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved