MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత లైఫ్‌ని మార్చేసిన టాప్‌ 10 సినిమాలు, ఆ ఒక్క హీరోతోనే మూడు బ్లాక్‌ బస్టర్స్

సమంత లైఫ్‌ని మార్చేసిన టాప్‌ 10 సినిమాలు, ఆ ఒక్క హీరోతోనే మూడు బ్లాక్‌ బస్టర్స్

సమంతా రూత్ ప్రభు 38వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం. అయితే ఇందులో నలుగురు తెలుగు హీరోలుండగా, ఒకే ఒక్క స్టార్‌ హీరోతో నాలుగు బ్లాక్‌ బస్టర్స్ ఉన్నాయి. సమంత ఆయన్ని లక్కీ ఛార్మ్ గా భావిస్తుంది. మరి ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 28 2025, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Samantha, vijay

Samantha, vijay

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీమణులలో ఒకరైన సమంతా రూత్ ప్రభు 38 ఏళ్ళ వయసులోకి అడుగుపెట్టారు. ఆమె 1987 ఏప్రిల్‌ 28న ఆమె చెన్నైలో జన్మించారు. సమంతా తన కెరీర్‌లో అనేక హిట్ చిత్రాలలో నటించారు. ఆమె కెరీర్‌ని మార్చిన సినిమాలు, ఆమెకి లైఫ్‌ ఇచ్చిన హీరోలు చాలానే ఉన్నారు. ఇందులో తెలుగు హీరోలే ఎక్కువగా ఉండటం విశేషం.    

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Samantha, vijay

Samantha, vijay

1. సినిమా- మెర్సల్

వసూళ్లు- 257 కోట్లు

బడ్జెట్- 120 కోట్లు

దర్శకుడు- అట్లీ

నటీనటులు- తలపతి విజయ్, సమంతా రూత్ ప్రభు, నిత్య మీనన్

311
Samantha, ram charan

Samantha, ram charan

2. సినిమా- రంగస్థలం

వసూళ్లు- 217 కోట్లు

బడ్జెట్- 80 కోట్లు

దర్శకుడు- సుకుమార్

నటీనటులు- రామ్ చరణ్- సమంతా రూత్ ప్రభు

411
Samantha, vijay

Samantha, vijay

3. సినిమా- థెరి

వసూళ్లు- 153 కోట్లు

బడ్జెట్-75 కోట్లు

దర్శకుడు- అట్లీ

నటీనటులు- తలపతి విజయ్, సమంతా రూత్ ప్రభు, ఏమీ జాక్సన్

511
Samantha, ntr

Samantha, ntr

4. సినిమా- జనతా గ్యారేజ్

వసూళ్లు- 135 కోట్లు

బడ్జెట్- 60 కోట్లు

దర్శకుడు- కొరటాల శివ

నటీనటులు- జూనియర్ ఎన్టీఆర్, సమంతా, మోహన్ లాల్

611
Samantha, pawan kalyan

Samantha, pawan kalyan

5. సినిమా- అత్తారింటికి దారేది

వసూళ్లు- 134 కోట్లు

బడ్జెట్- 55 కోట్లు

దర్శకుడు- త్రివిక్రమ్ శ్రీనివాస్

నటీనటులు- పవన్ కళ్యాణ్, సమంతా, ప్రతిభా సుభాష్

711
Samantha, vijay

Samantha, vijay

6. సినిమా- కత్తి

వసూళ్లు- 126 కోట్లు

బడ్జెట్- 65 కోట్లు

దర్శకుడు- ఎఆర్ మురుగదాస్

నటీనటులు- తలపతి విజయ్, సమంతా, నీల్ నితిన్ ముఖేష్

811
Samantha, suriya

Samantha, suriya

7. సినిమా- 24

వసూళ్లు- 108 కోట్లు

బడ్జెట్- 75 కోట్లు

దర్శకుడు- విక్రమ్ కె కుమార్

నటీనటులు- సూర్య, సమంతా, నిత్య మీనన్

911
Samantha

Samantha

8. సినిమా- ఈగ

వసూళ్లు- 102 కోట్లు

బడ్జెట్- 45 కోట్లు

దర్శకుడు- ఎస్ఎస్ రాజమౌళి

నటీనటులు- నాని, సమంతా, సుదీప్ కిచ్చా

1011
Samantha, mahesh babu

Samantha, mahesh babu

9. సినిమా- దూకుడు

వసూళ్లు-101 కోట్లు

బడ్జెట్- 35 కోట్లు

దర్శకుడు- శ్రీను వైట్ల

నటీనటులు- మహేష్ బాబు, సమంతా, సోనూ సూద్

1111
Samantha, mahesh babu

Samantha, mahesh babu

10. సినిమా- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

వసూళ్లు- 92 కోట్లు

బడ్జెట్- 45 కోట్లు

దర్శకుడు- శ్రీకాంత్ అడ్డాల

నటీనటులు- మహేష్ బాబు, వెంకటేష్, సమంతా, అంజలి

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
మహేష్ బాబు ఘట్టమనేని
రామ్ చరణ్ కొణిదెల
పవన్ కళ్యాణ్
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved