Samantha social media: సమంత సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా...?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంపాదనే సంపాదన.. ఇటు సినిమాలు, అటు రకరకాల బిజినెస్ లతో పాటు.. సోషల్ మీడియాలో తన ఫోటోలకు, పోస్ట్ లతో కూడా తెగ సంపాధించేస్తుంది స్టార్. మరి సమంత సోషల్ మీడియా సంపాదన ఎంత..? పోస్ట్ కు ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సినిమాల పరంగానే కాకుండాజ.. బిజినెస్‌లోనూ సమంత దూకుడు చూపిస్తోంది. విడాకులు తరువాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతే కాదు ఎపోప్పుడు ఏ పోస్ట్ పెడుతుందా అని ఎదురుచూస్తున్నారు.
పెళ్లి కాక ముందు, పెళ్ళి తరువాత, విడాకులు అయిన తరవాత, ఎప్పుడైనా ఒకే రకంగా ఉంది సమంత. అంతే కాదు అప్పుడు ఇప్పుడూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులివ్వడానికి ఏమాత్రం వెనకాడదు స్టార్ హీరోయిన్. కుర్రాళ్ల మతులు పోయేలా అందాలు ఆరబోయడంతో సమంత ఫస్ట్. అందుకే ఆమెకు కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు,
దీంతో చాలా బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు సమంత ఇన్‌స్ట్రాగ్రామ్‌ను వేదికగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో సామ్‌కు వాణిజ్య ప్రకటనల డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అంతే కాదు ఈ పోస్ట్ లద్వారా ఒక్కొక్క పోస్ట్ కు దాదాపుగా 15 లక్షల నుంచి 20 లక్షల వరకు సామ్ డిమాండ్ చేస్తోందని సమాచారం.
అయితే ఈరేటు కేవలం పోస్ట్‌లకు మాత్రమే ఒకవేళ ప్రత్యేకించి ఏమైన ఫొటోషూట్స్, వీడియోలు చేయాల్సి వస్తే వాటికి అదనంగా రెండు నుంచి మూడు రెట్లు డిమాండ్ చేస్తోందని వినికిడి. అంతేకాదు ఆ బ్రాండ్‌లు తన కాల్‌షీట్స్‌ను కొనుగోలు చేయడమే కాకుండా ఎండోర్స్‌మెంట్స్‌కు కూడా స్పెషల్ చెల్లింపులు ఉంటాయట
ఈ క్రమంలో బ్రాండ్‌ను బట్టి సామ్ కోటీ రూపాయల నుంచి 2 కోట్ల వరకు అందుకుంటుందని సమాచారం. ఈ లెక్కన సమంత సినిమాల పరంగానే కాదు.. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా కూడా కోట్లు గడిస్తూ బాగానే వెనకేసుకుంటోందని నెటిజన్లు అంటున్నారు.