MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ, చరణ్ చిత్రాల్లో సమంత?

బాలకృష్ణ, చరణ్ చిత్రాల్లో సమంత?

సమంత ప్రస్తుతం విరామంలో ఉన్నారు. అయితే ఆమె రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాలకృష్ణ, రామ్ చరణ్ అప్ కమింగ్ చిత్రాల్లో సమంత నటిస్తున్నారట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 08 2024, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు. గత ఏడాది ఆమె నటించిన శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. శాకుంతలం డిజాస్టర్ కాగా, ఖుషి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది. తర్వాత ఆమె విరామం తీసుకున్నారు. కమిట్మెంట్స్ కి దూరంగా కొన్నాళ్ళు విదేశాల్లో విహరించారు. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత అమెరికా ట్రీట్మెంట్ కి వెళ్లారని కథనాలు వెలువడ్డాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
#RC16

#RC16

సమంతకు డిమాండ్ ఉన్నా చిత్రాలు ఒప్పుకోవడం లేదనేది నిజం. తాజాగా ఆమె రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారట. ఎన్బీకే 109తో పాటు ఆర్సీ 16లో సమంత నటిస్తున్నారు అనేది సోషల్ మీడియా టాక్. దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. విలేజ్ బ్యాక్డ్రాప్ లో మూవీ తెరకెక్కనుంది. 

35

వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నటుల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. రామ్ చరణ్ రంగస్థలం తరహా పల్లెటూరి యువకుడి పాత్ర చేస్తున్నారని తెలుస్తుంది. కాగా ఈ మూవీలో సమంత ఒక హీరోయిన్ గా నటిస్తున్నారట. ఆమె పాత్ర కథలో కీలకం అట. అలాగే బాలకృష్ణ-బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. 
 

45
 NBK 109

NBK 109

కాగా బాలకృష్ణ మూవీలో సమంత నటించడం లేదని సమాచారం. దర్శకుడు బాబీ ఈ చిత్రంలో సమంత-నాగ చైతన్యల సూపర్ హిట్ మూవీ ఏమాయ చేసావే రిఫరెన్సులు వాడాడట. కామెడీ లో భాగంగా సమంత-నాగ చైతన్యల సన్నివేశాలు జోడించారట. అంతే కానీ, సమంత బాలకృష్ణ మూవీలో నటిస్తుందన్న వార్తల్లో నిజం లేదంటున్నారు. అలాగే రామ్ చరణ్ మూవీలో సమంత నటిస్తున్నారనే దానిపై కూడా అధికారిక సమాచారం. 
 

55

సమంత నటించిన సిటాడెల్ త్వరలో   ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ సైతం నటిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సమంత ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. కఠిన యాక్షన్ స్టంట్స్ లో పాల్గొన్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved