వెండితెర ఉత్తమ భార్యలు... ఇలాంటి అమ్మాయిలు భార్యలుగా వస్తే పండగే!

First Published Apr 7, 2021, 2:46 PM IST

వెండి తెరపై హీరోయిన్స్ చూసి మనసు పారేసుకోవడం సాధారణంగా జరిగే విషయమే. హీరోయిన్స్ అందం, అభినయం చూశాక వాళ్ళు అలా మన మనసులో ఉండిపోతారు. ఇక ఈ మధ్య  కాలంలో వచ్చిన కొన్ని భార్య పాత్రలు వెండితెరపై అద్భుతం చేశాయి. మనకు ఇలాంటి భార్య దొరికితే బాగుండు, అనే భావన కలిగించారు కొందరు హీరోయిన్స్. అలాంటి నలుగురు వెండితెర ఉత్తమ భార్య పాత్రలు చేసిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం .