MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేసిన సమంత.. తమన్నా, రుహాని రియాక్షన్ వైరల్

ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేసిన సమంత.. తమన్నా, రుహాని రియాక్షన్ వైరల్

ఖుషి తర్వాత సమంత నుంచి మరో మూవీ లేదు. సామ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 11 2024, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఖుషి తర్వాత సమంత నుంచి మరో మూవీ లేదు. సామ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఏమాయ చేసావో చిత్రతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పుడు ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న నటి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది.  దీనితో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. 

37

అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది.   

47

సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉంది. తెలుగులో ఆమె ఎలాంటి చిత్రానికి సైన్ చేయలేదు. ఖుషి తర్వాత సామ్ ని వెండి తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

57

సమంత ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఆమె ఫ్యాషన్ ఐకాన్. సమంతని ఇంస్టాగ్రామ్ లో 34 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 

 

67

సమంత చేసే ఫోటో షూట్స్ ఎప్పటికప్పుడు అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. తాజాగా స్టన్నింగ్ అనిపించేలా సమంత బ్లాక్ బ్లేజర్ ధరించి ఫోజులు ఇచ్చింది. 

77

ఈ ఫోజుల్లో సమంత కాస్త గ్లామర్ డోస్ పెంచి ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోలకి సమంత ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ కామెంట్ పెట్టింది. సమంత ఫోటో షూట్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తమన్నా, రుహాని శర్మ లాంటి సెలెబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. తమన్నా, రుహాని శర్మ ఫైరీ ఎమోజీలతో సమంత ఫొటోస్ కి కామెంట్ పెట్టారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved