MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తోడు లేకుండా నీవు బ్రతకలేవు... సమంత ఛాలెంజ్ చైతూకేనా, ఇంత కసి ఏంటి తల్లీ!

తోడు లేకుండా నీవు బ్రతకలేవు... సమంత ఛాలెంజ్ చైతూకేనా, ఇంత కసి ఏంటి తల్లీ!

సమంత మరో సంచలన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆమె తన టీ షర్ట్ పై కోట్ కనిపించేలా ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ కోట్ ఎవరిని ఉద్దేశించనే ఊహాగానాలు మొదలైపోయాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 11 2022, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha

సమంత-నాగ చైతన్య విడిపోయి దాదాపు ఏడాది అవుతుంది. 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు వెల్లడించారు. నాగ చైతన్య, సమంత దాదాపు ఒకే తరహా విడాకుల నోట్ విడుదల చేశారు. అందులో కేవలం పేర్లు మాత్రమే మారాయి.

26
Samantha

Samantha


దానికి సమంత సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనం. దాదాపు మూడు వారాల గ్యాప్ తర్వాత సమంత ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. తన పెట్ డాగ్ బ్యాక్ ఫోటో షేర్ చేస్తూ... 'డౌన్ నాట్ అవుట్' అని కామెంట్ పోస్ట్ చేసింది. దాని అర్థం గమనిస్తే... క్రింద పడ్డాను కానీ ఆట ముగియలేదు, అని. ఇక్కడ క్రింద పడ్డానంటే చైతూతో రిలేషన్, డైవర్స్ కావచ్చు. 
 

36
Samantha

Samantha


తాజాగా ఆమె మరో పోస్ట్ చేశారు. సమంత తన టీ షర్ట్ పై ఉన్న కోట్ కనిపించేలా ఫోటో షేర్ చేశారు. సదరు కోట్ లో ''యు విల్ నెవెర్ వాక్ అలోన్' అని రాసుంది. అంటే నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయలేవు అని. ఇక్కడ సమంత ఎవరి ఒంటరి ప్రయాణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. 
 

46
Samantha ruth prabhu

Samantha ruth prabhu

విడాకులు తీసుకున్న సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఒంటరిగానే ఉంటున్నారు. రెండో పెళ్లి చేసుకుంటారో లేదో క్లారిటీ లేదు. ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం కూడా లేదు. ఇద్దరి విషయంలో రెండో పెళ్లి అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో సమంత పోస్ట్ నాగ చైతన్య గురించే అనిపిస్తుంది. 
 

56
Samantha

Samantha

నాగ చైతన్య ఒంటరిగా ఉండలేడని, రెండో పెళ్లి చేసుకుంటాడని సమంత సెటైర్ వేస్తున్నారేమో. తోడు లేకుండా నీవు బ్రతకలేవు అని నాగ చైతన్యకు సెటైర్ వేస్తుందేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా సమంత ఈ ఇండైరెక్ట్ సెటైర్స్ వేయడం మానడం లేదు. మరి అంత కసి రేగేలా నాగ చైతన్య సమంతను ఏం ఇబ్బంది పెట్టాడో.. 
 

66

సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం అనే రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. యశోద సైకలాజికల్ థ్రిల్లర్ కాగా, శాకుంతలం మైథలాజికల్ చిత్రం. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్లు, బాలీవుడ్ చిత్రాలతో పిచ్చ బిజీగా ఉంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Atlee Kumar: ఒక్క ఫ్లాప్ లేదు.. రెండు ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్!
Recommended image2
Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు
Recommended image3
Anchor Vishnu Priya: వల్గర్ ఫోజులతో డబ్బు సంపాదన, యాంకర్‌పై సైబర్ క్రైమ్ కేసు.. అసలేం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved