MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత గర్భవతి, ప్రూఫ్ ఆ ఫోటోనే... అక్కినేని వారసుడు ఆన్ ది వే?

సమంత గర్భవతి, ప్రూఫ్ ఆ ఫోటోనే... అక్కినేని వారసుడు ఆన్ ది వే?

కెరీర్ కంటే ఏది ముఖ్యం కాదు అన్న ధోరణిలో ఉంటారు హీరోయిన్స్. కోట్ల సంపాదన, తరగని ఆస్తులు ఉన్నా, ఇమేజ్, పాపులారిటీ సంపాదించినా ఇంకా దేని కోసమో పరుగులు పెడుతూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలనే ఆరాటం వారిలో కనిపించదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 07 2021, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
29
ఈ కోవలోకే వస్తారు సమంత, నాగ చైత్యన్య. స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న సమంత ఐదేళ్ల క్రితమే అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళ్ళింది. 2017లో వీరి వివాహం జరుగగా ఇంత వరకు ఆమె తల్లికాలేదు.

39
సమంత తల్లి కావాలని, అక్కినేని నాలుగవ తరం సినీవారసుడికి జన్మను ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఏళ్ల తరబడి వాళ్ళ నిరీక్షణ కొనసాగుతుండగా, సమంత- చైతు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉంటూ పిల్లలు కనే బాధ్యత నెరవేర్చడం లేదు.

49
గతంలో అనేకమార్లు సమంత గర్భవతి అంటూ ప్రచారం సాగింది. కొన్ని సందర్భాలలో సమంత అది నిజం కాదని స్పష్టత ఇచ్చేవారు. ఆధారంగా లేకుండా విరివిగా పుట్టుకొస్తున్న ఈ వార్తలపై సమంత కొన్నాళ్ల నుండి స్పందించడం మానేశారు.

59
తాజాగా మరోమారు సమంత తల్లి అంటూ ప్రచారం మొదలైంది. దానికి రుజువుగా సమంత షేర్ చేసిన ఓ ఫోటో చూపుతున్నారు. సమంత తన ఇంటి గార్డెన్ లో కూర్చొని ఓ ఫొటోకు ఫోజిచ్చారు. ఆ ఫోటోలు ఆమె ఎదురుగా ఉన్న మామిడి చెట్టుకు వేలాడుతున్న కాయను చూస్తున్నారు.

69
సమంతకు పచ్చి మామిడికాయలు తినాలని ఉంది.. అంటే ఆమె గర్భం దాల్చి ఉండవచ్చు అంటున్నారు. అలాగే ఆ ఫోటోలు సమంత కొంత చబ్బీగా ఉన్నారని, ఆమె డ్రెస్ కూడా ఆ సూచనలు కలిగివుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

79
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం... అన్న తీరుగా మామిడి కాయను చూస్తూ ఫోటో దిగిన పాపానికి సమంత గర్భవతి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నెటిజెన్స్ ఊహలు తట్టుకోలేక సమంత ఆ ఫోటోను డిలీట్ కూడా చేసినట్లున్నారు.

89
పెళ్లి తరువాత కూడా సమంత ఇమేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఆమెకు ఇప్పటికీ వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో సమంత ప్రధాన పాత్ర చేస్తున్నారు.

99
తాజాగా విడుదలై ఆమె డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. సమంత నటన అద్భుతం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ పై వివాదం కొనసాగుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPS Officer: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈమె నిజంగా గ్రేట్ అబ్బా
Recommended image2
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image3
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved