MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉదయం లేవగానే సమంత ఏం చేస్తుందో తెలుసా? హెల్త్ కోసం సామ్ పాటించే ఐదు సూత్రాలివే!

ఉదయం లేవగానే సమంత ఏం చేస్తుందో తెలుసా? హెల్త్ కోసం సామ్ పాటించే ఐదు సూత్రాలివే!

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)  ఉదయం లేవగానే ఏం చేస్తుందో తాజాగా వెల్లడించింది. ఆరోగ్యం కోసం తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వివరించింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 08 2024, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha)  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సామ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే సామ్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏడాది పాటు సెలవు తీసుకొని హెల్త్ పై శ్రద్ధ వహించింది. మయోసైటిస్ నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.

36

ఇదిలా ఉంటే.. సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపించింది. అభిమానులకు తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. ఇక తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

46

తన మార్నింగ్ రోటీన్ ఎలా ఉంటుందనేది వివరించింది. ఉదయం ఎన్ని గంటలకు మేలుకుంటోంది.. లేచాక ఏం చేస్తుందనే ప్రతి విషయాన్ని ఓ పాడ్ కాస్ట్ తో పంచుకుంది.

56
Samantha

Samantha

సామ్ మాట్లాడుతూ.. ‘నేను ఉదయం 5:30కి లేస్తాను. లేవగానే గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తాను. అంతా మంచి జరగాలని కోరుకుంటాను. ఆ వెంటనే ఒక ఐదు నిమిషాల పాటు సూర్య రష్మిని తీసుకుంటాను. నెక్ట్స్ బ్రీత్ ఎక్సర్ సైజ్ లు చేస్తారు. హాఫ్ మెథడ్ ఫాలో అవుతాను.

66

ఇషా క్రియా మెడిటేషన్ ను 25 నిమిషాలు చేస్తాను. అలాగే కొద్ది నెలలుగా టాపింగ్ (తలపై చేతి వేళ్లతో తాకడం) చేస్తున్నాను. దీని వల్ల పెయిన్స్ నుంచి రిలీవ్ అవుతాం. గుడ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. వీటి ద్వారా జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయని తెలిపారు.

About the Author

SN
Shreekanth Nuthi
ఆరోగ్యం
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: మేనేజర్, జ్యో కుట్ర- దీప బలి- శివన్నారాయణ ఫైర్- దీపకు మరో ఛాన్స్
Recommended image2
CM Vijay Thalapathy : నా గర్భం పోడానికి కారణం సీఎం విజయ్.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు
Recommended image3
Janhvi Kapoor: ఆ భాష చాలా కష్టం, మళ్లీ నటించను: శ్రీదేవి కూతురి కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved