Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ‘ది మార్వెల్స్’ ప్రమోషన్స్ లో సమంత.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో పవర్ ఫోజులతో అదరగొట్టిన సామ్..

‘ది మార్వెల్స్’ ప్రమోషన్స్ లో సమంత.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో పవర్ ఫోజులతో అదరగొట్టిన సామ్..

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా ‘ది మార్వెల్’ మూవీ ప్రమోషన్స్ లో సందడి చేశారు. దీపావళి కానుకగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను సామ్ విడుదల చేయడం విశేషం.  

Asianet News | Published : Nov 03 2023, 05:19 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న ‘దిమార్వెల్స్’ ప్రమోషన్స్ లో సమంత (Samantha) భాగమైంది. నంబర్ 10న ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదల కాబోతున్న ఈచిత్రం ప్రమోషన్స్ ను హైదరాబాద్ లో గ్రాండ్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్ సామ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాజరై ఆకట్టుకుంది.
 

26
Asianet Image

సూపర్ స్టార్ సమంత హైదరాబాద్ లో జరిగిన ‘ది మార్వెల్స్’ గ్రాండ్ ఈవెంట్లో పాల్గొని సందడి చేసింది. హాలీవుడ్ చిత్రాలపై, ముఖ్యంగా మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలకు ఇండియన్ ఆడియెన్స్ ఎంతలా ఆసక్తి చూపిస్తారో తెలిసిందే. ఈ క్రమంలో వారికోసం స్పెషల్ ప్రోమోను సామ్ విడుదల చేసింది.

36
Asianet Image

ఇక దేశవ్యాప్తంగా రేపు (నవంబర్ 4న) అన్ని ఫార్మాట్లలో ముందస్తు బుకింగ్లు ప్రారంభమవుతాయని కూడా పక్రటించారు. బ్లూ సూపర్ హీరో అభిమాని అయిన సమంత.. 2019లో వచ్చిన  ‘కెప్టెన్ మార్వెల్’ తర్వాత ‘ది మార్వెల్స్’ కోసం ప్రచారం చేయడం విశేషంగా మారింది. 
 

46
Asianet Image

ఈ చిత్రం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. సినిమా పాత్రలైన సూపర్ హీరోస్ గెటప్ లలో వచ్చిన అభిమానులతో కలిసి పవర్ ఫోజులు ఇచ్చింది. మరోవైపు అల్ట్రా స్టైలిష్ లుక్ తోనూ అట్రాక్ట్ చేసింది. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంది. 
 

56
Asianet Image

చాలా రోజుల తర్వాత సమంత ఇలా సినిమా ప్రమోషన్స్ లో సందడి చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘ది మార్వెల్’ను ప్రమోట్ చేసే క్రమంలో ఎనర్జిటిక్ గా కనిపించింది. తన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఇలా తెలియజేసింది. 
 

66
Asianet Image

ఇక సామ్ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. తన హెల్త్ విషయంలో పూర్తిగా రెస్ట్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో మళ్లీ మూవీస్ పై ఫోకస్ పెట్టనుంది. చివరిగా సామ్ ‘ఖుషి’ చిత్రంతో అలరించింది. ఇక ‘సిటాడెల్’ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. 
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
హాలీవుడ్
సమంత రూత్ ప్రభు
 
Recommended Stories
Top Stories