MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రాజ్ తో పెళ్ళికి రెడీ అవుతున్న సమంత ?.. తిరుమల, శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు.. 

రాజ్ తో పెళ్ళికి రెడీ అవుతున్న సమంత ?.. తిరుమల, శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు.. 

కొంతకాలంగా సమంత.. రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కూడా కనిపించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2025, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha

Samantha

సమంత నిర్మాతగా యాక్టివ్ అవుతోంది. సమంత తన సొంత బ్యానర్ త్రిలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం శుభం. ఈ చిత్రం మే 9న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో సమంత కూడా ప్రచార కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. సమంత పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు ఎక్కువవుతున్నాయి. నాగ చైతన్యతో విడిపోయాక సమంత సింగిల్ గా ఉంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే కొంతకాలంగా సమంత.. రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కూడా కనిపించారు. రాజ్ నిడిమోరు గురించి పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుల్లో రాజ్ ఒకరు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత విలన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ తో సమంతకి పాన్ ఇండియా గుర్తింపు దక్కింది. అదే విధంగా హనీ బనీ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. 

35
actress samantha ruth prabhu

actress samantha ruth prabhu

మొదటి మంచి ఫ్రెండ్స్ గా ఉన్న సమంత, రాజ్ కొంతకాలం క్రితం ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళికి రెడీ అవుతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ కి బలం చేకూరుస్తూ సమంత, రాజ్ శనివారం రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సమంత, రాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారట. ఇదంతా తమ పెళ్లి కోసమే అని ప్రచారం జరుగుతోంది. 

45
Samantha

Samantha

మేలో సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సమంత కానీ, రాజ్ కానీ తమ రిలేషన్ ని అఫీషియల్ గా ప్రకటించలేదు. సమంత, రాజ్ తిరుమలని సందర్శించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

55

సమంత.. నాగ చైతన్యతో విడిపోయాక చాలా సమస్యలు ఎదుర్కొంది. మయోసైటిస్ కారణంగా చాలా రోజులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. మరోవైపు నాగ చైతన్యతో విడిపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇప్పుడు సమంత వాటన్నింటిని పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved