MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

బాధనంతా గుండెల్లో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతోంది సమంత. ప్రస్తుతం సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలసి సమంత నార్త్ లో హిందూ దేవాలయాలని సందర్శిస్తోంది. 

2 Min read
Author : pratap reddy
Published : Oct 23 2021, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాధనంతా గుండెల్లో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతోంది సమంత. ప్రస్తుతం సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలసి సమంత నార్త్ లో హిందూ దేవాలయాలని సందర్శిస్తోంది. తీర్థయాత్రల్లో భాగంగా సమంత హిమాలయాల్లో సందడి చేస్తోంది. అక్కడి విశేషాలని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది సామ్. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉండగా Samantha, చైతు విడాకుల విషయంలో సామ్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సమంతపైనే అనేక నిందలు వేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ లో ఊహకందని పుకార్లతో సమంతని బ్లేమ్ చేస్తూ కథనాలు ప్రచురిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ పై ఇటీవల సమంత పరువు నష్టం దావా కూడా వేసింది. ఆ కేసుపై ప్రస్తుతం కూకట్ పల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. 

 

36

Naga Chaitanya తో విడాకుల తర్వాత సమంతపై సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో వెలువడిన పుకార్లు సాధారణమైనవి కాదు. ఒక రకంగా చెప్పాలంటే అవి భరించలేని నిందలు. తన స్టైలిస్ట్ తో సామ్ సంబంధం పెట్టుకుందని, ప్రెగ్నన్సీకి నో చెప్పిందని, సరోగసి ద్వారానే పిల్లలు కావాలని కోరిందని అంటూ సమంత వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టేలా ఎన్నో పుకార్లు వినిపించాయి. వీటన్నింటికి సామ్ సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇచ్చింది. సామ్ తో తన రిలేషన్ షిప్ పై వస్తున్న పుకార్ల విషయంలో నాగ చైతన్య మౌనంగా ఉండడాన్ని స్టైలిస్ట్ ప్రీతమ్ తప్పుబట్టారు కూడా. 

 

46

ఇక మౌనంగా ఉంటే కుదరదని.. హేటర్స్ కి తానే స్వయంగా బుద్ది చెప్పాలని సామ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సమంత సంచలన ప్రెస్ మీట్ నిర్వహించబోతోందట. ఈ ప్రెస్ మీట్ లో తనపై వచ్చిన అన్ని నిందలకు సామ్ సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

 

56

అయితే ప్రస్తుతం కోర్టులో పరువు నష్టం కేసు సాగుతోంది. సోమవారం తుది తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీర్పు వచ్చాక సామ్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. 

 

66

అప్పటి వరకు ప్రేమలో ఉన్న ChaySam 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్లపాటు వీరి వైవాహిక జీవితం సాగింది. కేవలం రెండు మూడు నెలల్లోనే వీరి మధ్య విభేదాలు మొదలై వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. శాకుంతలం చిత్ర షూటింగ్ పూర్తయ్యాక సామ్ బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు కూడా స్నేహితులతో తీర్థయాత్రలు చేస్తోంది. తిరిగొచ్చి తన సినిమాలపై ఫోకస్ పెట్టనుంది. 

 

About the Author

PR
pratap reddy
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved