MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత- రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు... ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిన సమంత

సమంత- రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు... ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిన సమంత

సమంత, రాజ్ చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు వారి రిలేషన్ ని కన్ఫామ్ చేస్తూ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పెళ్లి ఫోటోలు తన అభిమానులతో పంచుకున్నారు

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 01 2025, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Samantha Wedding
Image Credit : Actress Samantha instagram

Samantha Wedding

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఉదయం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఈ వార్తలు నమ్మలేదు. కానీ, తన పెళ్లి విషయాన్ని కన్ఫామ్ చేస్తూ సమంత ఫోటోలు షేర్ చేశారు. ఎరుపు రంగు చీరలో సమంత చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇషా ఫౌండేషన్ లో....
Image Credit : samantha Instagram

ఇషా ఫౌండేషన్ లో....

కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఎరుపు రంగు పట్టుచీరలో సమంత చాలా అందంగా కనిపిస్తున్నారు. రాజ్ ని తన చేతులతో ప్రేమగా పట్టుకొని నడుస్తున్నట్లుగా ఆ ఫోటో ఉంది. తమ పెళ్లి తేదీని క్యాఫ్షన్ గా పెట్టారు. ఈ పోస్టు చూసి.. అభిమానులు అంతా కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఫోటోలో సమంత చేతికి రాజ్ ఉంగరం తొడుగుతున్న ఫోటో కూడా ఉంది.

34
పరిచయం...
Image Credit : samantha Instagram

పరిచయం...

సమంత, రాజ్ చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు వారి రిలేషన్ ని కన్ఫామ్ చేస్తూ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ మెన్ 2 సీజన్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. ఆ తర్వాత.. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి కి దారి తీసింది

44
వివాహ వేడుక...
Image Credit : samantha Instagram

వివాహ వేడుక...

ఈ వేడుక కోయంబత్తూర్ లోని ఇషా యోగా సెంటర్ లో జరిగింది. ఇషా యోగా సెంటర్ లో ఉన్న భైరవి ఆలయంలో సమంత, రాజ్ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఇషా ఫౌండేషన్ కి వెళ్తూ ఉంటారు. దాని వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమంలో కూడా సమంత పాల్గొంటూ ఉంటారు. ఆయన సమక్షంలోనే ఈ పెళ్లి జరిగినట్లు సమాచారం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Recommended image2
Drishyam 3: 500 కోట్ల క్లబ్ లోకి RRR నటుడి సినిమా..బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదే
Recommended image3
Naga Vamsi: నేను చెబితే జనాలు తంతారు..ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్, మూవీ రిలీజ్ డేట్ పై నాగవంశీ క్లారిటీ
Related Stories
Recommended image1
Samantha: సమంత మళ్లీ తెలుగబ్బాయినే పెళ్లి చేసుకోనుందా.? ఇంతకీ ఎవరా వ్యక్తి, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి..
Recommended image2
పెళ్లి చేసుకున్న సమంత, రాజ్ నిడిమోరు.. ఇకపై దంపతులుగా కొత్త జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved