MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • డైరెక్టర్‌తో సమంత లవ్‌ ఎఫైర్‌, అసలు నిజం తేల్చేసిన మేనేజర్‌, ఏం చెప్పాడంటే?

డైరెక్టర్‌తో సమంత లవ్‌ ఎఫైర్‌, అసలు నిజం తేల్చేసిన మేనేజర్‌, ఏం చెప్పాడంటే?

సమంత బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరులో లవ్‌ లో ఉన్నట్టు, వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సమంత మేనేజర్‌ దీనిపై స్పందించారు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2025, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
SAMANTHA

SAMANTHA

స్టార్‌ హీరోయిన్‌ సమంతకి సంబంధించిన ఓ రూమర్‌ చాలా కాలంగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇళ్లుని కూడా వెతుకుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు కలిసి టెంపుల్స్ సందర్శించారు. కలిసి సెల్ఫీలు దిగారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Samantha, Raj Nidimoru

Samantha, Raj Nidimoru

ఇలా తరచూ వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలను సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు దర్శకుడి భుజంపై తలపెట్టి ఆమె చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. దీంతో వీరి మధ్య రిలేషన్‌కి సంబంధించిన రూమర్లకి మరింత బలం చేకూరినట్టయ్యింది. ఆ రూమర్లు మరింతగా వ్యాపిస్తున్నాయి.  
 

35
Samantha

Samantha

ఈ క్రమంలో రాజ్‌ నిడిమోరు భార్య శ్యామలీ కూడా స్పందించింది. ఆమె ఇండైరెక్ట్ గా కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా గురించి ఆలోచించే వారికి, నన్ను చూసే వారికి, నా గురించి వినేవారికి, నాతో మాట్లాడేవారికి, నా గురించి రాసేవారికి, నన్ను కలిసేవారికి ప్రేమతో, ఆశీర్వాదాలతో నా ప్రేమని పంపుతున్నాను` అంటూ ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. దర్శకుడితో తమ బాండింగ్‌ బాగుందనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. 

45

ఈ క్రమంలో తాజాగా సమంత డేటింగ్‌ రూమర్లపై ఆమె మేనేజర్‌ స్పందించారు. అసలు నిజం బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వార్తలన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని, అందులో నిజం లేదన్నారు. అయితే మేనేజర్‌ రియాక్షన్‌కి, సమంత చేసే పనులకు పొంతన లేకపోవడం ఆశ్చర్యకరం. మరి ఏది నిజమనేది మున్ముందు కాలమే సమాధానం చెబుతుంది. 

55
Samantha

Samantha

అన్నట్టు సమంత నిర్మాతగా మారి ఇటీవల `శుభం` చిత్రాన్ని నిర్మించింది. కొత్త నటీనటులు నటించిన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. డీసెంట్‌ కలెక్షన్లని వసూలు చేసింది. ఈ క్రమంలో సినిమా సక్సెస్‌ టూర్లు కూడా నిర్వహించారు. సమంత కూడా ఇందులో పాల్గొంది. ఇక హీరోయిన్‌ గా సమంత `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు మరో మూవీ తెరకెక్కుతుందని తెలుస్తుంది. వీటికి సంబంధించిన అప్‌ డేట్లు రావాల్సి ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
డైరెక్టర్ భుజంపై తల వాల్చి సమంత సెల్ఫీ..ఇద్దరి డేటింగ్ రూమర్స్ పై రాజ్ నిడిమోరు భార్య సంచలన పోస్ట్ ?
Recommended image2
దీపికా పదుకొనే రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ , ప్రభాస్ సినిమా కోసం ఎంత డిమాండ్ చేస్తుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved