MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డైరెక్టర్ భుజంపై తల వాల్చి సమంత సెల్ఫీ..ఇద్దరి డేటింగ్ రూమర్స్ పై రాజ్ నిడిమోరు భార్య సంచలన పోస్ట్ ?

డైరెక్టర్ భుజంపై తల వాల్చి సమంత సెల్ఫీ..ఇద్దరి డేటింగ్ రూమర్స్ పై రాజ్ నిడిమోరు భార్య సంచలన పోస్ట్ ?

ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సతీమణి ష్యామలీ డే (Shhyamali De) ఒక భావోద్వేగపూరిత నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 15 2025, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha, Raj Nidimoru, Shhyamali De

Samantha, Raj Nidimoru, Shhyamali De

ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సతీమణి  శ్యామలీ డే (Shhyamali De) ఒక భావోద్వేగపూరిత నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. రాజ్, నటి సమంత రూత్ ప్రభు మధ్య డేటింగ్ రూమర్స్ ప్రచారమవుతున్న నేపథ్యంలో శ్యామలీ డే ఈ పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. శ్యామలీ డే రాజ్ నిడిమోరుకి సతీమణి. పదేళ్ల క్రితమే వీరు పెళ్లి చేసుకున్నారు. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Samantha

Samantha

శ్యామలీ డే తన నోట్‌లో ఇలా రాసారు: "నా గురించి ఆలోచించే వారికి, నన్ను చూసే వారికి,  నా గురించి వినేవారికి, నాతో మాట్లాడేవారికి, నా గురించి మాట్లాడేవారికి, నన్ను చదివేవారికి, నా గురించి రాసేవారికి, నన్ను కలిసేవారికి ప్రేమతో, ఆశీర్వాదాలతో నా ప్రేమను పంపుతున్నాను."

35
Samantha

Samantha

ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే రోజు సమంత తన తొలి నిర్మాణ ప్రాజెక్ట్ అయిన ‘శుభం’ గురించి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఫొటోలు పంచుకున్నారు. ఈ ఫొటోలలో ఒకటి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది. ఆ ఫొటోలో సమంత, రాజ్ నిరిమోరుతో కలిసి విమానంలో కూర్చొని, ఆయన భుజంపై తల వాల్చి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోకు సమంత క్యాప్షన్ పెట్టింది:"మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. #SUBHAM తో మొదటి అడుగు వేశాం. ఇది హృదయం, కొత్త కథలపై నమ్మకంతో నడిచే ప్రయాణం."

45
Samantha

Samantha

రాజ్ నిడిమోరు ప్రముఖ డైరెక్టర్ డ్యూయో రాజ్ అండ్ డీకే లో భాగం. ఆయన గత 10 సంవత్సరాలుగా  శ్యామలీ డేతో వైవాహిక బంధంలో ఉన్నారు.  శ్యామలీ ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్. ఆమె రాకేష్ ఓంఖ్యాన్ష్ మెహ్రా, విశాల్ భారద్వాజ్ వంటి దర్శకులతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దంపతులకు ఒక కుమార్తె ఉంది.

 

55
Samantha

Samantha

ఇదిలా ఉండగా, రాజ్, సమంత తమ మధ్య ఉన్న సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఇటీవలే వీరిద్దరూ కలసి తిరుపతి దేవస్థానాన్ని దర్శించినట్లు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు బయటకొచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో  శ్యామలీ డే షేర్ చేసిన నోట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
సమంత రూత్ ప్రభు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image2
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Related Stories
Recommended image1
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
Recommended image2
కథ విపరీతంగా నచ్చింది, అయినా ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశా.. విజయ్ దేవరకొండ వదులుకున్న ఆ మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved