- Home
- Entertainment
- సమంత డేర్‌కి మొక్కాల్సిందే.. తగ్గేదెలే అంటూ ఇతర హీరోయిన్లకి జెలసీ పుట్టిస్తున్న స్టార్ హీరోయిన్..
సమంత డేర్‌కి మొక్కాల్సిందే.. తగ్గేదెలే అంటూ ఇతర హీరోయిన్లకి జెలసీ పుట్టిస్తున్న స్టార్ హీరోయిన్..
స్టార్ హీరోయిన్ సమంత.. రోజు రోజుకి మరింత డేరింగ్ అండ్ డాషింగ్‌లా మారుతుంది. ఎవరేమనుకున్నా తాను మాత్రం తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది. తనలోని మరో యాంగిల్‌ని చూపిస్తూ షాకిస్తుంది.

సమంత.. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్. ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చినా, క్రేజ్ మాత్రం తగ్గడం లేదు కదా, మరింత పెరుగుతుంది. ఆమె తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తుంది. ఇదే ఆమె సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు.
సమంత తాజాగా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను పంచుకుంది. బ్లాక్ కోట్ ధరించి ఆమె కెమెరాకి పోజులిచ్చింది. బ్రా అందాలు కనిపించేలా ఆమె రెచ్చిపోవడం విశేషం. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుంది.
సామ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. గతేడాది తాను ఏడాదిపాటు రెస్ట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్యాప్‌లో ఆమె అరోగ్యం పరంగా మరింత మెరుగు కావాలని, మళ్లీ పూర్వపు ఎనర్జీని, ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. మళ్లీ రెట్టింపు ఎనర్జీతో కమ్ బ్యాక్ కావాలని నిర్ణయించుకుంది.
ఇక మళ్లీ ఆమె కమ్ బ్యాక్‌కి రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే సమంత తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా రియాక్ట్ అవుతుంది. ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తుంది. అలాగే ఫోటో షూట్లతో నెటిజన్లని అలరిస్తుంది. మరింతగా హంట్ చేస్తుందీ స్టార్ బ్యూటీ.
సమంత చివరగా `ఖుషి` చిత్రంలో నటించారు. ఆమె విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె హిందీలో `సిటాడెల్` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది త్వరలోనే విడుదల కాబోతుంది.